Saraswathi Dwadasanama Stotram in Telugu – సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం

YouTube Subscribe
Please share it
Rate this post

Saraswathi Dwadasanama Stotram in Telugu 

Unlock divine blessings with the Saraswathi Dwadasanama Stotram. Experience the power of this sacred chant dedicated to Goddess Saraswathi, the epitome of knowledge and wisdom. Connect with your inner self and elevate your spiritual journey with this timeless Stotram. Discover the transformative effects today.

సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం

సరస్వతీ త్వయం దృష్ట్యా వీణాపుస్తకధారిణీ |
హంసవాహ సమాయుక్తా విద్యాదానకరీ మమ || 1 ||

ప్రథమం భారతీ నామా ద్వితీయం చ సరస్వతీ |
తృతీయం శారదాదేవీ చతుర్థం హంసవాహనా || 2 ||

పంచమం జగతీఖ్యాతం షష్ఠం వాగీశ్వరీ తథా |
కౌమారీ సప్తమం ప్రోక్తమష్టమం బ్రహ్మచారిణీ || 3 ||

నవమం బుద్ధిధాత్రీ చ దశమం వరదాయినీ |
ఏకాదశం క్షుద్రఘంటా ద్వాదశం భువనేశ్వరీ || 4 ||

బ్రాహ్మీ ద్వాదశ నామాని త్రిసంధ్యం యః పఠేన్నరః |
సర్వసిద్ధికరీ తస్య ప్రసన్నా పరమేశ్వరీ |
సా మే వసతు జిహ్వాగ్రే బ్రహ్మరూపా సరస్వతీ || 5 ||

ఇతి శ్రీ సరస్వతీ ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం ||

Also read: శ్రీ అహోబిల నారసింహ స్తోత్రం

Please share it

Leave a Comment