Shakambhari Kavacham in Telugu

YouTube Subscribe
Please share it
Rate this post

Shakambhari Kavacham in Telugu

Discover the power of Shakambhari Kavacham – an ancient Hindu mantra for protection and abundance. Experience the blessings of Goddess Shakambhari as you recite this sacred chant. Unlock divine energy, attract prosperity, and find inner peace with Shakambhari Kavacham. 

                                                                శ్రీ శాకంభరీ కవచం

శక్ర ఉవాచ 

శాకంభర్యాస్తు కవచం సర్వరక్షాకరం నృణాం |
యన్న కస్యచిదాఖ్యాతం తన్మే కథయ షణ్ముఖ || 1 ||

స్కంద ఉవాచ 

శక్ర శాకంభరీదేవ్యాః కవచం సిద్ధిదాయకం |
కథయామి మహాభాగ శ్రుణు సర్వశుభావహం || 2 ||

అస్య శ్రీ శాకంభరీ కవచస్య స్కంద ఋషిః |
శాకంభరీ దేవతా | అనుష్టుప్ఛందః |
చతుర్విధపురుషార్థసిద్ధ్యర్థే జపే వినియోగః ||

ధ్యానం |

శూలం ఖడ్గం చ డమరుం దధానామభయప్రదం |
సింహాసనస్థాం ధ్యాయామి దేవీ శాకంభరీమహం || 3 ||

అథ శాకంభరీ కవచం |

శాకంభరీ శిరః పాతు నేత్రే మే రక్తదంతికా |
కర్ణో రమే నందజః పాతు నాసికాం పాతు పార్వతీ || 4 ||

ఓష్ఠౌ పాతు మహాకాలీ మహాలక్ష్మీశ్చ మే ముఖం |
మహాసరస్వతీ జిహ్వాం చాముండాఽవతు మే రదాం || 5 ||

కాలకంఠసతీ కంఠం భద్రకాలీ కరద్వయం |
హృదయం పాతు కౌమారీ కుక్షిం మే పాతు వైష్ణవీ || 6 ||

నాభిం మేఽవతు వారాహీ బ్రాహ్మీ పార్శ్వే మమావతు |
పృష్ఠం మే నారసింహీ చ యోగీశా పాతు మే కటిం || 7 ||

ఊరు మే పాతు వామోరుర్జానునీ జగదంబికా |
జంఘే మే చండికాం పాతు పాదౌ మే పాతు శాంభవీ || 8 ||

శిరఃప్రభృతి పాదాంతం పాతు మాం సర్వమంగలా |
రాత్రౌ పాతు దివా పాతు త్రిసంధ్యం పాతు మాం శివా || 9 ||

గచ్ఛంతం పాతు తిష్ఠంతం శయానం పాతు శూలినీ |
రాజద్వారే చ కాంతారే ఖడ్గినీ పాతు మాం పథి || 10 ||

సంగ్రామే సంకటే వాదే నద్యుత్తారే మహావనే |
భ్రామణేనాత్మశూలస్య పాతు మాం పరమేశ్వరీ || 11 ||

గృహం పాతు కుటుంబం మే పశుక్షేత్రధనాదికం |
యోగక్షైమం చ సతతం పాతు మే బనశంకరీ || 12 ||

ఇతీదం కవచం పుణ్యం శాకంభర్యాః ప్రకీర్తితం |
యస్త్రిసంధ్యం పఠేచ్ఛక్ర సర్వాపద్భిః స ముచ్యతే || 13 ||

తుష్టిం పుష్టిం తథారోగ్యం సంతతిం సంపదం చ శం |
శత్రుక్షయం సమాప్నోతి కవచస్యాస్య పాఠతః || 14 ||

శాకినీడాకినీభూత బాలగ్రహమహాగ్రహాః |
నశ్యంతి దర్శనాత్త్రస్తాః కవచం పఠతస్త్విదం || 15 ||

సర్వత్ర జయమాప్నోతి ధనలాభం చ పుష్కలం |
విద్యాం వాక్పటుతాం చాపి శాకంభర్యాః ప్రసాదతః || 16 ||

ఆవర్తనసహస్రేణ కవచస్యాస్య వాసవ |
యద్యత్కామయతేఽభీష్టం తత్సర్వం ప్రాప్నుయాద్ ధ్రువం || 17 ||

|| ఇతి శ్రీ స్కందపురాణే స్కందప్రోక్తం శాకంభరీ కవచం సంపూర్ణం ||

Also read : అర్గలా స్తోత్రం

 

Please share it

Leave a Comment