Shani Vajra Panjara Kavacham in Telugu

YouTube Subscribe
Please share it
Rate this post

Shani Vajra Panjara Kavacham in Telugu

శ్రీ శని వజ్ర పంజర కవచం లేదా శనీశ్వర వజ్ర కవచం శనిదేవుని స్తుతించే శ్లోకం. ఇది బ్రహ్మాండ పురాణంలో బ్రహ్మ మరియు నారద మహర్షి మధ్య జరిగిన సంభాషణగా మనకు’ కనిపిస్తుంది. 

శ్రీ శని వజ్ర పంజర కవచం

ఓం అస్య శ్రీశనైశ్చరవజ్రపంజర కవచస్య కశ్యప ఋషిః అనుష్టుప్ ఛందః శ్రీ శనైశ్చర దేవతా శ్రీశనైశ్చర ప్రీత్యర్థే జపే వినియోగః |

ధ్యానం |

నీలాంబరో నీలవపుః కిరీటీ
గృధ్రస్థితస్త్రాసకరో ధనుష్మాన్ |
చతుర్భుజః సూర్యసుతః ప్రసన్నః
సదా మమ స్యాద్వరదః ప్రశాంతః ||

బ్రహ్మా ఉవాచ |

శృణుధ్వం ఋషయః సర్వే శనిపీడాహరం మహత్ |
కవచం శనిరాజస్య సౌరేరిదమనుత్తమమ్ ||

కవచం దేవతావాసం వజ్రపంజరసంజ్ఞకమ్ |
శనైశ్చర ప్రీతికరం సర్వసౌభాగ్యదాయకమ్ ||

కవచం

ఓం శ్రీశనైశ్చరః పాతు భాలం మే సూర్యనందనః |
నేత్రే ఛాయాత్మజః పాతు పాతు కర్ణౌ యమానుజః || 1 ||

నాసాం వైవస్వతః పాతు ముఖం మే భాస్కరః సదా |
స్నిగ్ధకంఠశ్చ మే కంఠం భుజౌ పాతు మహాభుజః || 2 ||

స్కంధౌ పాతు శనిశ్చైవ కరౌ పాతు శుభప్రదః |
వక్షః పాతు యమభ్రాతా కుక్షిం పాత్వసితస్తథా || 3 ||

నాభిం గ్రహపతిః పాతు మందః పాతు కటిం తథా |
ఊరూ మమాంతకః పాతు యమో జానుయుగం తథా || 4 ||

పాదౌ మందగతిః పాతు సర్వాంగం పాతు పిప్పలః |
అంగోపాంగాని సర్వాణి రక్షేన్మే సూర్యనందనః || 5 ||

ఫలశ్రుతిః

ఇత్యేతత్కవచం దివ్యం పఠేత్సూర్యసుతస్య యః |
న తస్య జాయతే పీడా ప్రీతో భవతి సూర్యజః ||

వ్యయజన్మద్వితీయస్థో మృత్యుస్థానగతోఽపి వా |
కలత్రస్థో గతో వాపి సుప్రీతస్తు సదా శనిః ||

అష్టమస్థే సూర్యసుతే వ్యయే జన్మద్వితీయగే |
కవచం పఠతే నిత్యం న పీడా జాయతే క్వచిత్ ||

ఇత్యేతత్కవచం దివ్యం సౌరేర్యన్నిర్మితం పురా |
ద్వాదశాష్టమజన్మస్థదోషాన్నాశయతే సదా |
జన్మలగ్నస్థితాన్ దోషాన్ సర్వాన్నాశయతే ప్రభుః ||

ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే బ్రహ్మనారదసంవాదే శని వజ్ర పంజర కవచం |

Also read :శ్రీ నీల సరస్వతీ స్తోత్రం 

Please share it

Leave a Comment