Shiva Hrudayam in Telugu – శ్రీ శివ హృదయం

YouTube Subscribe
Please share it
Rate this post

Shiva Hrudayam in Telugu

Shiva Hrudayam is a sacred text in Hinduism dedicated to Lord Shiva. It is a part of the Mahabharata and is said to have been revealed by Lord Vishnu to sage Vasishta. The Shiva Hrudayam consists of verses that praise and invoke Lord Shiva’s blessings. It is believed that reciting or chanting these verses with devotion can bring immense spiritual benefits and help one attain peace, prosperity, and protection. The text highlights the various qualities and aspects of Lord Shiva, emphasizing his supreme power, compassion, and ability to destroy negativity and bestow enlightenment. Shiva Hrudayam is esteemed by devotees as a powerful prayer that can cleanse the mind and purify the soul, leading to the attainment of divine grace and ultimate liberation.

శ్రీ శివ హృదయం

అస్య శ్రీ శివ హృదయ స్తోత్ర మహామంత్రస్య వామదేవ ఋషిః పంక్త్యైశ్ఛంధః శ్రీసాంబసదాశివ దేవతాః ఓం బీజం నమః శక్తిః శివాయేతి కీలకం మమ చతుర్వర్గ ఫలాప్తయే శ్రీసాంబసదాశివ హృదయ మంత్ర జపే వినియోగః |

ఋష్యాదిన్యాసః 

వామదేవ ఋషిభ్యో నమః శిరసి | పంక్త్యైశ్ఛందసే నమః ముఖే | శ్రీసాంబసదాశివాయ దేవతాయై నమః హృది | ఓం బీజాయ నమః గుహ్యే | నమః శక్తయే నమః పాదయోః | శివాయేతి కీలకాయ నమః నాభౌ | వినియోగాయ నమః ఇది కరసంపుటే |

కరన్యాసః 

ఓం సదాశివాయ అంగుష్ఠాభ్యాం నమః |
నం గంగాధరాయ తర్జనీభ్యాం నమః |
మం మృత్యుంజయాయ మధ్యమాభ్యాం నమః |
శిం శూలపాణయే అనామికాభ్యాం నమః |
వాం పినాకపాణయే కనిష్ఠికాభ్యాం నమః |
యం ఉమాపతయే కరతలకరపృష్ఠాభ్యాం నమః |

అంగన్యాసః 

ఓం సదాశివాయ హృదయాయ నమః |
నం గంగాధరాయ శిరసే స్వాహా |
మం మృత్యుంజయాయ శిఖాయై వషట్ |
శిం శూలపాణయే కవచాయ హుమ్ |
వాం పినాకపాణయే నేత్రత్రయాయ వౌషట్ |
యం ఉమాపతయే అస్త్రాయ ఫట్ |
భూర్భువస్సువరోమితిదిగ్భంధః |

ధ్యానమ్ |

వామాంకన్యస్త వామేతరకరకమలాయాస్తథా వామహస్త
న్యస్తా రక్తోత్పలాయాః స్తనపరివిలసద్వామహస్త ప్రియాయాః |
సర్వాకల్పాభిరామో ధృత పరశుః మృగాభీష్టదః కాంచనాభః
ధ్యేయః పద్మాసనస్థః స్మర లలితవపుః సంపదే పార్వతీశః ||

శ్రీ శివ హృదయం స్తోత్రమ్ |

ఓం ప్రణవో మే శిరః పాతు మాయాబీజం శిఖాం మమ |
ప్రాసాదో హృదయం పాతు నమో నాభిం సదాఽవతు || 1 ||

లింగం మే శివః పాయాదష్టార్ణం సర్వసంధిషు |
ధృవః పాదయుగం పాతు కటిం మాయా సదాఽవతు || 2 ||

నమః శివాయ కంఠం మే శిరో మాయా సదాఽవతు |
శక్త్యష్టార్ణః సదా పాయాదాపాదతలమస్తకమ్ || 3 ||

సర్వదిక్షు చ వర్ణవ్యాహృత్ పంచార్ణః పాపనాశనః |
వాగ్బీజపూర్వః పంచార్ణో వాచాం సిద్ధిం ప్రయచ్ఛతు || 4 ||

లక్ష్మీం దిశతు లక్ష్యార్థః కామాద్య కామమిచ్ఛతు |
పరాపూర్వస్తు పంచార్ణః పరలోకం ప్రయచ్ఛతు || 5 ||

మోక్షం దిశతు తారాద్యః కేవలం సర్వదాఽవతు |
త్ర్యక్షరీ సహితః శంభుః త్రిదివం సంప్రయచ్ఛతు || 6 ||

సౌభాగ్య విద్యా సహితః సౌభాగ్యం మే ప్రయచ్ఛతు |
షోడశీసంపుటతః శంభుః సర్వదా మాం ప్రరక్షతు || 7 ||

ఏవం ద్వాదశ భేదాని విద్యాయాః సర్వదాఽవతు |
సర్వమంత్రస్వరూపశ్చ శివః పాయాన్నిరంతరమ్ || 8 ||

యంత్రరూపః శివః పాతు సర్వకాలం మహేశ్వరః |
శివస్యపీఠం మాం పాతు గురుపీఠస్య దక్షిణే || 9 ||

వామే గణపతిః పాతు శ్రీదుర్గా పురతోఽవతు |
క్షేత్రపాలః పశ్చిమే తు సదా పాతు సరస్వతీ || 10 ||

ఆధారశక్తిః కాలాగ్నిరుద్రో మాండూక సంజ్ఞితః |
ఆదికూర్మో వరాహశ్చ అనంతః పృథివీ తథా || 11 ||

ఏతాన్మాం పాతు పీఠాధః స్థితాః సర్వత్ర దేవతాః |
మహార్ణవే జలమయే మాం పాయాదమృతార్ణవః || 12||

రత్నద్వీపే చ మాం పాతు సప్తద్వీపేశ్వరః తథా |
తథా హేమగిరిః పాతు గిరికానన భూమిషు || 13 ||

మాం పాతు నందనోద్యానం వాపికోద్యాన భూమిషు |
కల్పవృక్షః సదా పాతు మమ కల్పసహేతుషు || 14 ||

భూమౌ మాం పాతు సర్వత్ర సర్వదా మణిభూతలమ్ |
గృహం మే పాతు దేవస్య రత్ననిర్మితమండపమ్ || 15 ||

ఆసనే శయనే చైవ రత్నసింహాసనం తథా |
ధర్మం జ్ఞానం చ వైరాగ్యమైశ్వర్యం చాఽనుగచ్ఛతు || 16 ||

అథాఽజ్ఞానమవైరాగ్యమనైశ్వర్యం చ నశ్యతు |
సత్త్వరజస్తమశ్చైవ గుణాన్ రక్షంతు సర్వదా || 17 ||

మూలం విద్యా తథా కందో నాళం పద్మం చ రక్షతు |
పత్రాణి మాం సదా పాతు కేసరాః కర్ణికాఽవతు || 18 ||

మండలేషు చ మాం పాతు సోమసూర్యాగ్నిమండలమ్ |
ఆత్మాఽత్మానం సదా పాతు అంతరాత్మాంతరాత్మకమ్ || 19 ||

పాతు మాం పరమాత్మాఽపి జ్ఞానాత్మా పరిరక్షతు |
వామా జ్యేష్ఠా తథా శ్రేష్ఠా రౌద్రీ కాళీ తథైవ చ || 20 ||

కలపూర్వా వికరణీ బలపూర్వా తథైవ చ |
బలప్రమథనీ చాపి సర్వభూతదమన్యథ || 21 ||

మనోన్మనీ చ నవమీ ఏతా మాం పాతు దేవతాః |
యోగపీఠః సదా పాతు శివస్య పరమస్య మే || 22 ||

శ్రీశివో మస్తకం పాతు బ్రహ్మరంధ్రముమాఽవతు |
హృదయం హృదయం పాతు శిరః పాతు శిరో మమ || 23 ||

శిఖాం శిఖా సదా పాతు కవచం కవచోఽవతు |
నేత్రత్రయం పాతు హస్తౌ అస్త్రం చ రక్షతు || 24 ||

లలాటం పాతు హృల్లేఖా గగనం నాసికాఽవతు |
రాకా గండయుగం పాతు ఓష్ఠౌ పాతు కరాళికః || 25 ||

జిహ్వాం పాతు మహేష్వాసో గాయత్రీ ముఖమండలమ్ |
తాలుమూలం తు సావిత్రీ జిహ్వామూలం సరస్వతీ || 26 ||

వృషధ్వజః పాతు కంఠం క్షేత్రపాలో భుజౌ మమ |
చండీశ్వరః పాతు వక్షో దుర్గా కుక్షిం సదాఽవతు || 27 ||

స్కందో నాభిం సదా పాతు నందీ పాతు కటిద్వయమ్ |
పార్శ్వౌ విఘ్నేశ్వరః పాతు పాతు సేనాపతిర్వళిమ్ || 28 ||

బ్రాహ్మీలింగం సదా పాయాదసితాంగాదిభైరవాః |
రురుభైరవ యుక్తా చ గుదం పాయాన్మహేశ్వరః || 29||

చండయుక్తా చ కౌమారీ చోరుయుగ్మం చ రక్షతు |
వైష్ణవీ క్రోధసంయుక్తా జానుయుగ్మం సదాఽవతు || 30 ||

ఉన్మత్తయుక్తా వారాహీ జంఘాయుగ్మం ప్రరక్షతు |
కపాలయుక్తా మాహేంద్రీ గుల్ఫౌ మే పరిరక్షతు || ౩౧ ||

చాముండా భీషణయుతా పాదపృష్ఠే సదాఽవతు |
సంహారేణయుతా లక్ష్మీ రక్షేత్ పాదతలే ఉభే || ౩౨ ||

పృథగష్టౌ మాతరస్తు నఖాన్ రక్షంతు సర్వదా |
రక్షంతు రోమకూపాణి అసితాంగాదిభైరవాః || ౩౩ ||

వజ్రహస్తశ్చ మాం పాయాదింద్రః పూర్వే చ సర్వదా |
ఆగ్నేయ్యాం దిశి మాం పాతు శక్తి హస్తోఽనలో మహాన్ || ౩౪ ||

దండహస్తో యమః పాతు దక్షిణాదిశి సర్వదా |
నిరృతిః ఖడ్గహస్తశ్చ నైరృత్యాం దిశి రక్షతు || ౩౫ ||

ప్రతీచ్యాం వరుణః పాతు పాశహస్తశ్చ మాం సదా |
వాయవ్యాం దిశి మాం పాతు ధ్వజహస్తః సదాగతిః || ౩౬ ||

ఉదీచ్యాం తు కుబేరస్తు గదాహస్తః ప్రతాపవాన్ |
శూలపాణిః శివః పాయాదీశాన్యాం దిశి మాం సదా || ౩౭ ||

కమండలుధరో బ్రహ్మా ఊర్ధ్వం మాం పరిరక్షతు |
అధస్తాద్విష్ణురవ్యక్తశ్చక్రపాణిః సదాఽవతు || ౩౮ ||

ఓం హ్రౌం ఈశానో మే శిరః పాయాత్ |
ఓం హ్రైం ముఖం తత్పురుషోఽవతు || ౩౯ ||

ఓం హ్రూం అఘోరో హృదయం పాతు |
ఓం హ్రీం వామదేవస్తు గుహ్యకమ్ || ౪౦ ||

ఓం హ్రాం సద్యోజాతస్తు మే పాదౌ |
ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రౌం హ్రః పాతు మే శిఖామ్ || ౪౧ ||

ఫలశ్రుతి |

అనుక్తమపి యత్ స్థానం తత్సర్వం శంకరోఽవతు |
ఇతి మే కథితం నందిన్ శివస్య హృదయం పరమ్ || ౪౨ ||

మంత్రయంత్రస్థ దేవానాం రక్షణాత్మకమద్భుతమ్ |
సహస్రావర్తనాత్సిద్ధిం ప్రాప్నుయాన్మంత్రవిత్తమః || ౪౩ ||

శివస్య హృదయేనైవ నిత్యం సప్తాభిమంత్రితమ్ |
తోయం పీత్వేప్సితాం సిద్ధిం మండలాల్లభతే నరః || ౪౪ ||

వంధ్యా పుత్రవతీ భూయాత్ రోగీ రోగాత్ విముచ్యతే |
చంద్ర సూర్యగ్రహే నద్యాం నాభిమాత్రోదకే స్థితః || ౪౫ ||

మోక్షాంతం ప్రజేపేద్భక్త్యా సర్వసిద్ధీశ్వరో భవేత్ |
రుద్రసంఖ్యా జపాద్రోగీ నీరోగీ జాయతే క్షణాత్ || ౪౬ ||

ఉపోషితః ప్రదోషే చ శ్రావణ్యాం సోమవాసరే |
శివం సంపూజ్య యత్నేన హృదయం తత్పరో జపేత్ || ౪౭ ||

కృత్రిమేషు చ రోగేషు వాతపిత్తజ్వరేషు చ |
త్రిసప్తమంత్రితం తోయం పీత్వాఽరోగ్యమవాప్నుయాత్ || ౪౮ ||

నిత్యమష్టోత్తరశతం శివస్య హృదయం జపేత్ |
మండలాల్లభతే నందిన్ సిద్ధిదం నాత్ర సంశయః || ౪౯ ||

కిం బహూక్తేన నందీశ శివస్య హృదయస్య చ |
జపిత్వాతు మహేశస్య వాహనత్వమవాప్స్యసి || ౫౦ ||

ఇతి శ్రీలింగపురాణే ఉత్తరభాగే వామదేవనందీశ్వరసంవాదే శివ హృదయ స్తోత్ర నిరూపణం నామ అష్టషష్టితమోధ్యాయః సమాప్తః |

Also read : లింగాష్టకం

Please share it

2 thoughts on “Shiva Hrudayam in Telugu – శ్రీ శివ హృదయం”

Leave a Comment