Shukra Stotram in Telugu – శుక్ర గ్రహం

YouTube Subscribe
Please share it
Rate this post

Shukra Stotram in Telugu

శుక్ర స్తోత్రం అనగా నవగ్రహాలలో ఒకరైన శుక్రుడిని ఆరాధించే భక్తి స్తోత్రం. 

శ్రీ శుక్ర స్తోత్రం

శృణ్వంతు మునయః సర్వే శుక్రస్తోత్రమిదం శుభమ్ |
రహస్యం సర్వభూతానాం శుక్రప్రీతికరం పరమ్ || 1 ||

యేషాం సంకీర్తనైర్నిత్యం సర్వాన్ కామానవాప్నుయాత్ |
తాని శుక్రస్య నామాని కథయామి శుభాని చ || 2 ||

శుక్రః శుభగ్రహః శ్రీమాన్ వర్షకృద్వర్షవిఘ్నకృత్ |
తేజోనిధిః జ్ఞానదాతా యోగీ యోగవిదాం వరః || 3 ||

దైత్యసంజీవనో ధీరో దైత్యనేతోశనా కవిః |
నీతికర్తా గ్రహాధీశో విశ్వాత్మా లోకపూజితః || 4 ||

శుక్లమాల్యాంబరధరః శ్రీచందనసమప్రభః |
అక్షమాలాధరః కావ్యః తపోమూర్తిర్ధనప్రదః || 5 ||

చతుర్వింశతినామాని అష్టోత్తరశతం యథా |
దేవస్యాగ్రే విశేషేణ పూజాం కృత్వా విధానతః || 6 ||

య ఇదం పఠతి స్తోత్రం భార్గవస్య మహాత్మనః |
విషమస్థోఽపి భగవాన్ తుష్టః స్యాన్నాత్ర సంశయః || 7 ||

స్తోత్రం భృగోరిదమనంతగుణప్రదం యో
భక్త్యా పఠేచ్చ మనుజో నియతః శుచిః సన్ |
ప్రాప్నోతి నిత్యమతులాం శ్రియమీప్సితార్థాన్
రాజ్యం సమస్తధనధాన్యయుతం సమృద్ధిమ్ || 8 ||

ఇతి శ్రీ శుక్ర స్తోత్రం ||

Also read :శ్రీ సుదర్శన మహా మంత్రం 

Please share it

Leave a Comment