Sri ekadanta stotram in telugu – శ్రీ ఏకదంతస్తోత్రం

YouTube Subscribe
Please share it
Rate this post

Sri ekadanta stotram in telugu

Experience the divine bliss with Sri Ekadanta Stotram. This powerful hymn dedicated to Lord Ganesha will fill your heart with joy and remove all obstacles in your path. Discover the sacred verses and chant along to invoke the blessings of the elephant-headed deity. Embrace spirituality and find inner peace with Sri Ekadanta Stotram today.

శ్రీ ఏకదంతస్తోత్రం

గృత్సమద ఉవాచ |
మదాసురం సుశాంతం వై దృష్ట్వా విష్ణుముఖాః సురాః |
భృగ్వాదయశ్చ యోగీంద్రా ఏకదంతం సమాయయుః || 1 ||

ప్రణమ్య తం ప్రపూజ్యాఽఽదౌ పునస్తే నేమురాదరాత్ |
తుష్టువుర్హర్షసంయుక్తా ఏకదంతం గజాననమ్ || 2 ||

దేవర్షయ ఊచుః |
సదాత్మరూపం సకలాదిభూత-
-మమాయినం సోఽహమచింత్యబోధమ్ |
అథాదిమధ్యాంతవిహీనమేకం
తమేకదంతం శరణం వ్రజామః || 3 ||

అనంతచిద్రూపమయం గణేశ-
-మభేదభేదాదివిహీనమాద్యమ్ |
హృది ప్రకాశస్య ధరం స్వధీస్థం
తమేకదంతం శరణం వ్రజామః || 4 ||

సమాధిసంస్థం హృది యోగినాం తు
ప్రకాశరూపేణ విభాంతమేవమ్ |
సదా నిరాలంబసమాధిగమ్యం
తమేకదంతం శరణం వ్రజామః || 5 ||

స్వబింబభావేన విలాసయుక్తం
ప్రకృత్య మాయాం వివిధస్వరూపమ్ |
సువీర్యకం తత్ర దదాతి యో వై
తమేకదంతం శరణం వ్రజామః || 6 ||

యదీయ వీర్యేణ సమర్థభూతం
స్వమాయయా సంరచితం చ విశ్వమ్ |
తురీయకం హ్యాత్మకవిత్తిసంజ్ఞం
తమేకదంతం శరణం వ్రజామః ||7 ||

త్వదీయసత్తాధరమేకదంతం
గుణేశ్వరం యం గుణబోధితారమ్ |
భజంత ఆద్యం తమజం త్రిసంస్థా-
-స్తమేకదంతం శరణం వ్రజామః || 8 ||

తదేవ విశ్వం కృపయా ప్రభూతం
ద్విభావమాదౌ తమసా విభాతమ్ |
అనేకరూపం చ తథైకభూతం
తమేకదంతం శరణం వ్రజామః || 9 ||

తతస్త్వయా ప్రేరితకేన సృష్టం
సుసూక్ష్మభావం జగదేకసంస్థమ్ |
సుసాత్త్వికం స్వప్నమనంతమాద్యం
తమేకదంతం శరణం వ్రజామః || 10 ||

తత్ స్వప్నమేవం తపసా గణేశ
సుసిద్ధిరూపం ద్వివిధం బభూవ |
సదైకరూపం కృపయా చ తే య-
-త్తమేకదంతం శరణం వ్రజామః || 11 ||

త్వదాజ్ఞయా తేన సదా హృదిస్థ
తథా సుసృష్టం జగదంశరూపమ్ |
విభిన్నజాగ్రన్మయమప్రమేయం
తమేకదంతం శరణం వ్రజామః || 12 ||

తదేవ జాగ్రద్రజసా విభాతం
విలోకితం త్వత్కృపయా స్మృతేశ్చ |
బభూవ భిన్నం చ సదైకరూపం
తమేకదంతం శరణం వ్రజామః || 13 ||

తదేవ సృష్ట్వా ప్రకృతిస్వభావా-
-త్తదంతరే త్వం చ విభాసి నిత్యమ్ |
ధియః ప్రదాతా గణనాథ ఏక-
-స్తమేకదంతం శరణం వ్రజామః || 14 ||

సర్వే గ్రహా భాని యదాజ్ఞయా చ
ప్రకాశరూపాణి విభాంతి ఖే వై |
భ్రమంతి నిత్యం స్వవిహారకార్యా-
-త్తమేకదంతం శరణం వ్రజామః || 15 ||

త్వదాజ్ఞయా సృష్టికరో విధాతా
త్వదాజ్ఞయా పాలక ఏవ విష్ణుః |
త్వదాజ్ఞయా సంహరకో హరో వై
తమేకదంతం శరణం వ్రజామః || 16 ||

యదాజ్ఞయా భూస్తు జలే ప్రసంస్థా
యదాజ్ఞయాఽఽపః ప్రవహంతి నద్యః |
స్వతీరసంస్థశ్చ కృతః సముద్ర-
-స్తమేకదంతం శరణం వ్రజామః || 17 ||

యదాజ్ఞయా దేవగణా దివిస్థా
యచ్ఛంతి వై కర్మఫలాని నిత్యమ్ |
యదాజ్ఞయా శైలగణాః స్థిరా వై
తమేకదంతం శరణం వ్రజామః || 16 ||

యదాజ్ఞయా శేష ఇలాధరో వై
యదాజ్ఞయా మోహద ఏవ కామః |
యదాజ్ఞయా కాలధరోఽర్యమా చ
తమేకదంతం శరణం వ్రజామః || 19 ||

యదాజ్ఞయా వాతి విభాతి వాయు-
-ర్యదాజ్ఞయాఽగ్నిర్జఠరాదిసంస్థః |
యదాజ్ఞయేదం సచరాచరం చ
తమేకదంతం శరణం వ్రజామః || 20 ||

తదంతరిక్షం స్థితమేకదంతం
త్వదాజ్ఞయా సర్వమిదం విభాతి |
అనంతరూపం హృది బోధకం త్వాం
తమేకదంతం శరణం వ్రజామః || 21 ||

సుయోగినో యోగబలేన సాధ్యం
ప్రకుర్వతే కః స్తవనే సమర్థః |
అతః ప్రణామేన సుసిద్ధిదోఽస్తు
తమేకదంతం శరణం వ్రజామః ||22 ||

గృత్సమద ఉవాచ |
ఏవం స్తుత్వా గణేశానం దేవాః సమునయః ప్రభుమ్ |
తూష్ణీం భావం ప్రపద్యైవ ననృతుర్హర్షసంయుతాః || 23 ||

స తానువాచ ప్రీతాత్మా దేవర్షీణాం స్తవేన వై |
ఏకదంతో మహాభాగాన్ దేవర్షీన్ భక్తవత్సలః || 24 ||

ఏకదంత ఉవాచ |
స్తోత్రేణాహం ప్రసన్నోఽస్మి సురాః సర్షిగణాః ఖలు |
వృణుధ్వం వరదోఽహం వో దాస్యామి మనసీప్సితమ్ || 25 ||

భవత్కృతం మదీయం యత్ స్తోత్రం ప్రీతిప్రదం చ తత్ |
భవిష్యతి న సందేహః సర్వసిద్ధిప్రదాయకమ్ || 26 ||

యద్యదిచ్ఛతి తత్తద్వై ప్రాప్నోతి స్తోత్రపాఠకః |
పుత్రపౌత్రాదికం సర్వం కలత్రం ధనధాన్యకమ్ || 27 ||

గజాశ్వాదికమత్యంతం రాజ్యభోగాదికం ధ్రువమ్ |
భుక్తిం ముక్తిం చ యోగం వై లభతే శాంతిదాయకమ్ || 28 ||

మారణోచ్చాటనాదీని రాజ్యబంధాదికం చ యత్ |
పఠతాం శృణ్వతాం నృణాం భవేత్తద్బంధహీనతా || 29 ||

ఏకవింశతివారం యః శ్లోకానేవైకవింశతిమ్ |
పఠేద్వై హృది మాం స్మృత్వా దినాని త్వేకవింశతిమ్ || 30 ||

న తస్య దుర్లభం కించిత్త్రిషు లోకేషు వై భవేత్ |
అసాధ్యం సాధయేన్మర్త్యః సర్వత్ర విజయీ భవేత్ || 31 ||

నిత్యం యః పఠతి స్తోత్రం బ్రహ్మీభూతః స వై నరః |
తస్య దర్శనతః సర్వే దేవాః పూతా భవంతి చ || 32 ||

ఏవం తస్య వచః శ్రుత్వా ప్రహృష్టా అమరర్షయః |
ఊచుః సర్వే కరపుటైర్భక్త్యా యుక్తా గజాననమ్ || 33||

ఇతి శ్రీముద్గలపురాణే ఏకదంతచరితే పంచపంచాశత్తమోఽధ్యాయే శ్రీ ఏకదంత స్తోత్రమ్ |

Also read : మహా గణపతి సహస్రనామ స్తోత్రం

Please share it