Subramanya swamy ashtothram in telugu – శ్రీ సుబ్రమణ్య స్వామి అష్టోత్తర శతనామావళి

YouTube Subscribe
Please share it

Subramanya swamy ashtothram in telugu

శ్రీ సుబ్రమణ్య స్వామి అష్టోత్తర శతనామావళి ఉదయమే నిద్ర లేచి అత్యంత భక్తి శ్రద్ధలతో ఎవరైతే పఠిస్తారో వారికి సర్వ సంపదలు సకల సౌభాగ్యాలు ఆయురారోగ్యాలు ధనము కీర్తి ఆనందము లభిస్తాయి. మరి అంతటి శక్తి  కలది సుబ్రమణ్య స్వామి అష్టోత్తర శతనామావళి.

శ్రీ సుబ్రమణ్య స్వామి అష్టోత్తర శతనామావళి

1. ఓం స్కందాయ నమః
2. ఓం గుహాయ నమః
3. ఓం షణ్ముఖాయ నమః
4. ఓం ఫాలనేత్ర సుతాయ నమః
5. ఓం ప్రభవే నమః
6. ఓం పింగళాయ నమః
7. ఓం క్రుత్తికాసూనవే నమః
8. ఓం సిఖివాహాయ నమః
9. ఓం ద్విషడ్భుజాయ నమః
10. ఓం ద్విషన్ణే త్రాయ నమః
11. ఓం శక్తిధరాయ నమః
12. ఓం ఫిశితాశ ప్రభంజనాయ నమః
13. ఓం తారకాసుర సంహార్త్రే నమః
14. ఓం రక్షోబలవిమర్ద నాయ నమః
15. ఓం మత్తాయ నమః
16. ఓం ప్రమత్తాయ నమః
17. ఓం ఉన్మత్తాయ నమః
16. ఓం సురసైన్య స్సురక్ష కాయ నమః
19. ఓం దీవసేనాపతయే నమః
20. ఓం ప్రాఙ్ఞాయ నమః
21. ఓం కృపాళవే నమః
22. ఓం భక్తవత్సలాయ నమః
23. ఓం ఉమాసుతాయ నమః
24. ఓం శక్తిధరాయ నమః
25. ఓం కుమారాయ నమః
26. ఓం క్రౌంచ దారణాయ నమః
27. ఓం సేనానియే నమః
28. ఓం అగ్నిజన్మనే నమః
29. ఓం విశాఖాయ నమః
30. ఓం శంకరాత్మజాయ నమః
31. ఓం శివస్వామినే నమః
32. ఓం గుణ స్వామినే నమః
33. ఓం సర్వస్వామినే నమః
34. ఓం సనాతనాయ నమః
35. ఓం అనంత శక్తియే నమః
36. ఓం అక్షోభ్యాయ నమః
37. ఓం పార్వతిప్రియనందనాయ నమః
38. ఓం గంగాసుతాయ నమః
39. ఓం సరోద్భూతాయ నమః
40. ఓం అహూతాయ నమః
41. ఓం పావకాత్మజాయ నమః
42. ఓం జ్రుంభాయ నమః
43. ఓం ప్రజ్రుంభాయ నమః
44. ఓం ఉజ్జ్రుంభాయ నమః
45. ఓం కమలాసన సంస్తుతాయ నమః
46. ఓం ఏకవర్ణాయ నమః
47. ఓం ద్వివర్ణాయ నమః
48. ఓం త్రివర్ణాయ నమః
49. ఓం సుమనోహరాయ నమః
50. ఓం చతుర్వ ర్ణాయ నమః
51. ఓం పంచ వర్ణాయ నమః
52. ఓం ప్రజాపతయే నమః
53. ఓం ఆహార్పతయే నమః
54. ఓం అగ్నిగర్భాయ నమః
55. ఓం శమీగర్భాయ నమః
56. ఓం విశ్వరేతసే నమః
57. ఓం సురారిఘ్నే నమః
58. ఓం హరిద్వర్ణాయ నమః
59. ఓం శుభకారాయ నమః
60. ఓం వటవే నమః
61. ఓం వటవేష భ్రుతే నమః
62. ఓం పూషాయ నమః
63. ఓం గభస్తియే నమః
64. ఓం గహనాయ నమః
65. ఓం చంద్రవర్ణాయ నమః
66. ఓం కళాధరాయ నమః
67. ఓం మాయాధరాయ నమః
68. ఓం మహామాయినే నమః
69. ఓం కైవల్యాయ నమః
70. ఓం శంకరాత్మజాయ నమః
71. ఓం విస్వయోనియే నమః
72. ఓం అమేయాత్మా నమః
73. ఓం తేజోనిధయే నమః
74. ఓం అనామయాయ నమః
75. ఓం పరమేష్టినే నమః
76. ఓం పరబ్రహ్మయ నమః
77. ఓం వేదగర్భాయ నమః
78. ఓం విరాట్సుతాయ నమః
79. ఓం పుళిందకన్యాభర్తాయ నమః
80. ఓం మహాసార స్వతావ్రుతాయ నమః
81. ఓం ఆశ్రిత ఖిలదాత్రే నమః
82. ఓం చోరఘ్నాయ నమః
83. ఓం రోగనాశనాయ నమః
84. ఓం అనంత మూర్తయే నమః
85. ఓం ఆనందాయ నమః
86. ఓం శిఖిండికృత కేతనాయ నమః
87. ఓం డంభాయ నమః
88. ఓం పరమ డంభాయ నమః
89. ఓం మహా డంభాయ నమః
90. ఓం క్రుపాకపయే నమః
91. ఓం కారణోపాత్త దేహాయ నమః
92. ఓం కారణాతీత విగ్రహాయ నమః
93. ఓం అనీశ్వరాయ నమః
94. ఓం అమృతాయ నమః
95. ఓం ప్రాణాయ నమః
96. ఓం ప్రాణాయామ పారాయణాయ నమః
97. ఓం విరుద్దహంత్రే నమః
98. ఓం వీరఘ్నాయ నమః
99. ఓం రక్తాస్యాయ నమః
100. ఓం శ్యామ కంధరాయ నమః
101. ఓం సుబ్ర హ్మణ్యాయ నమః
102. ఓం గుహాయ నమః
103. ఓం ప్రీతాయ నమః
104. ఓం బ్రాహ్మణ్యాయ నమః
105. ఓం బ్రాహ్మణ ప్రియాయ నమః
106. ఓం వేదవేద్యాయ నమః
107. ఓం అక్షయ ఫలదాయ నమః
108. ఓం వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామినే నమః

ఇతి శ్రీ సుబ్రమణ్య స్వామి అష్టోత్తర శతనామావళి

Also read : శ్రీ వెంకటేశ్వర సహస్రనామం

Please share it

Leave a Comment