Ucchista Ganapati Stotram in Telugu – ఉచ్ఛిష్ట గణపతి స్తోత్రం

YouTube Subscribe
Please share it
Rate this post

Ucchista Ganapati Stotram in Telugu

Unlock the power of Ucchista Ganapati Stotram for divine blessings and spiritual growth. Discover the sacred verses and profound teachings of Ucchista Ganapati, the Supreme Lord who bestows abundance, knowledge, and liberation. Immerse yourself in this ancient mantra to experience ultimate bliss and fulfillment.

ఉచ్ఛిష్ట గణపతి స్తోత్రం

దేవ్యువాచ |

నమామి దేవం సకలార్థదం తం
సువర్ణవర్ణం భుజగోపవీతమ్ |
గజాననం భాస్కరమేకదంతం
లంబోదరం వారిభవాసనం చ || 1 ||

కేయూరిణం హారకిరీటజుష్టం
చతుర్భుజం పాశవరాభయాని |
సృణిం చ హస్తం గణపం త్రినేత్రం
సచామరస్త్రీయుగలేన యుక్తమ్ || 2 ||

షడక్షరాత్మానమనల్పభూషం
మునీశ్వరైర్భార్గవపూర్వకైశ్చ |
సంసేవితం దేవమనాథకల్పం
రూపం మనోజ్ఞం శరణం ప్రపద్యే || 3 ||

వేదాంతవేద్యం జగతామధీశం
దేవాదివంద్యం సుకృతైకగమ్యమ్ |
స్తంబేరమాస్యం నను చంద్రచూడం
వినాయకం తం శరణం ప్రపద్యే || 4 ||

భవాఖ్యదావానలదహ్యమానం
భక్తం స్వకీయం పరిషించతే యః |
గండస్రుతాంభోభిరనన్యతుల్యం
వందే గణేశం చ తమోఽరినేత్రమ్ || 5 ||

శివస్య మౌలావవలోక్య చంద్రం
సుశుండయా ముగ్ధతయా స్వకీయమ్ |
భగ్నం విషాణం పరిభావ్య చిత్తే
ఆకృష్టచంద్రో గణపోఽవతాన్నః || 6 ||

పితుర్జటాజూటతటే సదైవ
భాగీరథీ తత్ర కుతూహలేన |
విహర్తుకామః స మహీధ్రపుత్ర్యా
నివారితః పాతు సదా గజాస్యః || 7 ||

లంబోదరో దేవకుమారసంఘైః
క్రీడన్కుమారం జితవాన్నిజేన |
కరేణ చోత్తోల్య ననర్త రమ్యం
దంతావలాస్యో భయతః స పాయాత్ || 8 ||

ఆగత్య యోచ్చైర్హరినాభిపద్మం
దదర్శ తత్రాశు కరేణ తచ్చ |
ఉద్ధర్తుమిచ్ఛన్విధివాదవాక్యం
ముమోచ భూత్వా చతురో గణేశః || 9 ||

నిరంతరం సంస్కృతదానపట్టే
లగ్నాం తు గుంజద్భ్రమరావలీం వై |
తం శ్రోత్రతాలైరపసారయంతం
స్మరేద్గజాస్యం నిజహృత్సరోజే || 10 ||

విశ్వేశమౌలిస్థితజహ్నుకన్యా
జలం గృహీత్వా నిజపుష్కరేణ |
హరం సలీలం పితరం స్వకీయం
ప్రపూజయన్హస్తిముఖః స పాయాత్ || 11 ||

స్తంబేరమాస్యం ఘుసృణాంగరాగం
సిందూరపూరారుణకాంతకుంభమ్ |
కుచందనాశ్లిష్టకరం గణేశం
ధ్యాయేత్స్వచిత్తే సకలేష్టదం తమ్ || 12 ||

స భీష్మమాతుర్నిజపుష్కరేణ
జలం సమాదాయ కుచౌ స్వమాతుః |
ప్రక్షాలయామాస షడాస్యపీతౌ
స్వార్థం ముదేఽసౌ కలభాననోఽస్తు || 13 ||

సించామ నాగం శిశుభావమాప్తం
కేనాపి సత్కారణతో ధరిత్ర్యామ్ |
వక్తారమాద్యం నియమాదికానాం
లోకైకవంద్యం ప్రణమామి విఘ్నమ్ || 14 ||

ఆలింగితం చారురుచా మృగాక్ష్యా
సంభోగలోలం మదవిహ్వలాంగమ్ |
విఘ్నౌఘవిధ్వంసనసక్తమేకం
నమామి కాంతం ద్విరదాననం తమ్ || 15 ||

హేరంబ ఉద్యద్రవికోటికాంతః
పంచాననేనాపి విచుంబితాస్యః |
మునీన్సురాన్భక్తజనాంశ్చ సర్వా-
-న్స పాతు రథ్యాసు సదా గజాస్యః || 16 ||

ద్వైపాయనోక్తాని స నిశ్చయేన
స్వదంతకోట్యా నిఖిలం లిఖిత్వా |
దంతం పురాణం శుభమిందుమౌలి-
-స్తపోభిరుగ్రం మనసా స్మరామి || 17 ||

క్రీడాతటాంతే జలధావిభాస్యే
వేలాజలే లంబపతిః ప్రభీతః |
విచింత్య కస్యేతి సురాస్తదా తం
విశ్వేశ్వరం వాగ్భిరభిష్టువంతి || 18 ||

వాచాం నిమిత్తం స నిమిత్తమాద్యం
పదం త్రిలోక్యామదదత్స్తుతీనామ్ |
సర్వైశ్చ వంద్యం న చ తస్య వంద్యః
స్థాణోః పరం రూపమసౌ స పాయాత్ || 19 ||

ఇమాం స్తుతిం యః పఠతీహ భక్త్యా
సమాహితప్రీతిరతీవ శుద్ధః |
సంసేవ్యతే చేందిరయా నితాంతం
దారిద్ర్యసంఘం స విదారయేన్నః || 20 ||

ఇతి శ్రీరుద్రయామలతంత్రే హరగౌరీసంవాదే ఉచ్ఛిష్ట గణేశ స్తోత్రం సమాప్తమ్ |

Also read : సర్ప సూక్తం

 

Please share it

Leave a Comment