Ugadi Slokam in Telugu
Ugadi Slokam: Spice up your Ugadi festival with our delightful Prasada Praasana Slokam! With 6 unique ingredients and a taste that will leave you craving for more, celebrate Ugadi like never before. Get ready to indulge in the perfect blend of tradition and flavor
ఉగాది శ్లోకం
శతాయుష్యం వజ్రదేహం దదాత్యర్థం సుఖానిచ
సర్వారిష్టవినాశంచ నింబకందళ భక్షణమ్॥
వేపపూతతో కూడినతువంటి ఉగాది పచ్చడిని తినడం వలన దేహం వజ్రసదృశమై , సర్వారిష్టాలూ తొలగిపోతాయి. అలాగే నూరేళ్లు సుఖంగా జీవిస్తారనీ ఈ శ్లోకం అంతరార్థం.
ఇక ఉగాది ప్రాశస్త్యాన్ని గురించి చెప్పే మరో శ్లోకం కూడా ధర్మసింధు గ్రంధంలో ఉంది మీకు తెలుసా
అబ్దాదౌ నింబకుసుమం
శర్కరామ్ల ఘృతైర్యుతమ్
భక్షితం పూర్వయామేస్యా
తద్వర్షం సౌఖ్యదాయకమ్॥
ఉగాదినాడు వేపపూత, పంచదార (బెల్లం), చింతపండు, నెయ్యితో కూడిన పచ్చడిని తినటం వలన రాబోయే సంవత్సరం అంతా సౌఖ్యంగా సాగిపోతుందని దీని అర్థం.
మరింత గణేష్ స్త్రోతాలు: ఇక్కడ క్లిక్ చెయ్యండి
Also read : వైకుంఠ ఏకాదశి