Argala stotram in telugu
Argala stotram is a Hindu prayer composed by Adi Shankara. It is primarily a praise of the goddess Durga and it consists of nine verses from the first chapter of Devi Mahatmyam, which narrates the slaying of demon Mahishasura by Durga. The prayer invokes goddess Durga for protection against the nine types of enemies and for the removal of obstacles that prevent one from achieving self-realization. . It is one of the most popular prayers in Hinduism, and has been part of Hindu spiritual practice since the Vedic period.The title means “the hymn to the goddess” or “a prayer to the goddess”. The Sanskrit “stotra” means a song or chant addressed to a deity. In this case, it would mean a song or chant to Durga in praise of her.The “Gargala Stotra” describes the nine forms of enemies that obstruct one’s spiritual progress.
అర్గలా స్తోత్రం మంగళవారం రోజు తప్పక పఠించండి మీకంతా శుభమే జరుగుతుంది.
ఓం అస్య శ్రీ అర్గలాస్తోత్రమహామంత్రస్య విష్ణురృషిః, అనుష్టుప్ ఛందః, శ్రీ మహాలక్ష్మీర్దేవతా, శ్రీ జగదంబాప్రీతయే సప్తశతీపాఠాంగత్వేన జపే వినియోగః
మార్కండేయ ఉవాచ –
ఓం జయ త్వం దేవి చాముండే జయ భూతాపహారిణి |
జయ సర్వగతే దేవి కాళరాత్రి నమోఽస్తు తే || 1 ||
జయంతీ మంగళా కాళీ భద్రకాళీ కపాలినీ |
దుర్గా శివా క్షమా ధాత్రీ స్వాహా స్వధా నమోఽస్తు తే || 2 ||
మధుకైటభవిధ్వంసి విధాతృవరదే నమః |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 3 ||
మహిషాసురనిర్నాశి భక్తానాం సుఖదే నమః |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 4 ||
ధూమ్రనేత్రవధే దేవి ధర్మకామార్థదాయిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 5 ||
రక్తబీజవధే దేవి చండముండవినాశిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 6 ||
నిశుంభశుంభనిర్నాశి త్రైలోక్యశుభదే నమః |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 7 ||
వందితాంఘ్రియుగే దేవి సర్వసౌభాగ్యదాయిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 8 ||
అచింత్యరూపచరితే సర్వశత్రువినాశిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 9 ||
నతేభ్యః సర్వదా భక్త్యా చాపర్ణే దురితాపహే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 10 ||
స్తువద్భ్యో భక్తిపూర్వం త్వాం చండికే వ్యాధినాశిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 11 ||
చండికే సతతం యుద్ధే జయంతి పాపనాశిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 12 ||
దేహి సౌభాగ్యమారోగ్యం దేహి దేవి పరం సుఖమ్ |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 13 ||
విధేహి దేవి కల్యాణం విధేహి విపులాం శ్రియమ్ |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 14 ||
విధేహి ద్విషతాం నాశం విధేహి బలముచ్చకైః |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 15 ||
సురాసురశిరోరత్ననిఘృష్టచరణేఽంబికే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 16 ||
విద్యావంతం యశస్వన్తం లక్ష్మీవంతంచ మాం కురు |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 17 ||
దేవి ప్రచండదోర్దండదైత్యదర్పనిషూదిని |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 18 ||
ప్రచండదైత్యదర్పఘ్నే చండికే ప్రణతాయ మే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 19 ||
చతుర్భుజే చతుర్వక్త్రసంస్తుతే పరమేశ్వరి |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 20 ||
కృష్ణేన సంస్తుతే దేవి శశ్వద్భక్త్యా సదాంబికే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 21 ||
హిమాచలసుతానాథసంస్తుతే పరమేశ్వరి |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 22 ||
ఇంద్రాణీపతి సద్భావపూజితే పరమేశ్వరి |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 23 ||
దేవి భక్తజనోద్దామదత్తానందోదయేఽంబికే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 24 ||
భార్యాం మనోరమాం దేహి మనోవృత్తానుసారిణీమ్ |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 25 ||
తారిణి దుర్గసంసారసాగరస్యాచలోద్భవే |
రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి || 26 ||
ఇదం స్తోత్రం పఠిత్వా తు మహాస్తోత్రం పఠేన్నరః |
సప్తశతీం సమారాధ్య వరమాప్నోతి దుర్లభమ్ || 27 ||
ఇతి శ్రీమార్కండేయపురాణే అర్గళా స్తోత్రమ్ సమాప్తం.
ఆపదలో ఉన్న వారు ఈ స్తోత్రం పఠించండం వలన ఆపదలు తొలగి మీకంతా శుభమే జరుగుతుంది. కావున ఈ స్త్రోత్రమును చదవండి.
Also read : సంతోషీమాత అష్టోత్తరం
3 thoughts on “Argala stotram in telugu – అర్గలా స్తోత్రం”