Bhavani Ashtakam in Telugu-శ్రీ భవానీ అష్టకం

YouTube Subscribe
Please share it
Rate this post

Bhavani Ashtakam in Telugu

Bhavani Ashtakam is a beautiful song that we sing to make the goddess Bhavani happy. She is very powerful and can help us when we are feeling sad or scared. When we sing this song, she listens to our words and gives us her blessings. It makes us feel peaceful and loved.

శ్రీ భవానీ అష్టకం

న తాతో న మాతా న బంధుర్న దాతా
న పుత్రో న పుత్రీ న భృత్యో న భర్తా
న జాయా న విద్యా న వృత్తిర్మమైవ
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || 1 ||

భవాబ్ధావపారే మహాదుఃఖభీరు
పపాత ప్రకామీ ప్రలోభీ ప్రమత్తః
కుసంసారపాశప్రబద్ధః సదాహం
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || 2 ||

న జానామి దానం న చ ధ్యానయోగం
న జానామి తంత్రం న చ స్తోత్రమంత్రమ్
న జానామి పూజాం న చ న్యాసయోగం
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || 3 ||

న జానామి పుణ్యం న జానామి తీర్థం
న జానామి ముక్తిం లయం వా కదాచిత్
న జానామి భక్తిం వ్రతం వాపి మాతః
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || 4 ||

కుకర్మీ కుసంగీ కుబుద్ధిః కుదాసః
కులాచారహీనః కదాచారలీనః
కుదృష్టిః కువాక్యప్రబంధః సదాహం
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || 5 ||

ప్రజేశం రమేశం మహేశం సురేశం
దినేశం నిశీథేశ్వరం వా కదాచిత్
న జానామి చాన్యత్ సదాహం శరణ్యే
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || 6 ||

వివాదే విషాదే ప్రమాదే ప్రవాసే
జలే చానలే పర్వతే శత్రుమధ్యే
అరణ్యే శరణ్యే సదా మాం ప్రపాహి
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || 7 ||

అనాథో దరిద్రో జరారోగయుక్తో
మహాక్షీణదీనః సదా జాడ్యవక్త్రః
విపత్తౌ ప్రవిష్టః ప్రనష్టః సదాహం
గతిస్త్వం గతిస్త్వం త్వమేకా భవాని || 8 ||

ఇతి శ్రీ భవానీ అష్టకం |

Also read :దారిద్ర్య దహన శివ స్తోత్రం 

Please share it

3 thoughts on “Bhavani Ashtakam in Telugu-శ్రీ భవానీ అష్టకం”

Leave a Comment