Kalabhairava Ashtothram in Telugu – కాలభైరవ అష్టోత్రం

YouTube Subscribe
Please share it
Rate this post

Kalabhairava Ashtothram in Telugu

Kalabhairava Ashtothram is a very special prayer that people say to ask for blessings and protection from a powerful god named Kalabhairava. It’s like talking to a superhero who can help us feel safe and happy. People chant all the different names of Kalabhairava to show how much they love and respect him. It’s a way of saying thank you and asking for good things in life.

కాలభైరవ అష్టోత్రం

ఓం భైరవాయ నమః
ఓం భూతనాథాయ నమః
ఓం భూతాత్మనే నమః
ఓం క్షేత్రదాయ నమః
ఓం క్షేత్రపాలాయ నమః
ఓం క్షేత్రజ్ఞాయ నమః
ఓం క్షత్రియాయ నమః
ఓం విరాజే నమః
ఓం స్మశాన వాసినే నమః || 9 ||

ఓం మాంసాశినే నమః
ఓం సర్పరాజసే నమః
ఓం స్మరాంకృతే నమః
ఓం రక్తపాయ నమః
ఓం పానపాయ నమః
ఓం సిద్ధిదాయ నమః
ఓం సిద్ధ సేవితాయ నమః
ఓం కంకాళాయ నమః
ఓం కాలశమనాయ నమః || 16 ||

ఓం కళాయ నమః
ఓం కాష్టాయ నమః
ఓం తనవే నమః
ఓం కవయే నమః
ఓం త్రినేత్రే నమః
ఓం బహు నేత్రే నమః
ఓం పింగళ లోచనాయ నమః
ఓం శూలపాణయే నమః
ఓం ఖడ్గపాణయే నమః || 27 ||

ఓం కంకాళినే నమః
ఓం ధూమ్రలోచనాయ నమః
ఓం అభీరవే నమః
ఓం నాధాయ నమః
ఓం భూతపాయ నమః
ఓం యోగినీపతయే నమః
ఓం ధనదాయ నమః
ఓం ధనహారిణే నమః
ఓం ధనవతే నమః || 36||

ఓం ప్రీత భావనయ నమః
ఓం నాగహారాయ నమః
ఓం వ్యోమ కేశాయ నమః
ఓం కపాలభ్రుతే నమః
ఓం కపాలాయ నమః
ఓం కమనీయాయ నమః
ఓం కలానిధయే నమః
ఓం త్రిలోచనాయ నమః
ఓం త్రినేత తనయాయ నమః || 45 ||

ఓం డింభాయ నమః
ఓం శాంతాయ నమః
ఓం శాంతజనప్రియాయ నమః
ఓం వటుకాయ నమః
ఓం వటు వేషాయ నమః
ఓం ఘట్వామ్గవరధారకాయ నమః
ఓం భూతాద్వక్షాయ నమః
ఓం పశుపతయే నమః
ఓం భిక్షుదాయ నమః || 54 ||

ఓం పరిచారకాయ నమః
ఓం దూర్తాయ నమః
ఓం దిగంబరాయ నమః
ఓం శూరాయ నమః
ఓం హరిణాయ నమః
ఓం పాండులోచనాయ నమః
ఓం ప్రశాంతాయ నమః
ఓం శాంతిదాయ నమః
ఓం సిద్ధి దాయ నమః || 63 ||

ఓం శంకరాయ నమః
ఓం ప్రియబాంధవాయ నమః
ఓం అష్ట మూర్తయే నమః
ఓం నిధీశాయ నమః
ఓం జ్ఞానచక్షువే నమః
ఓం తపోమయాయ నమః
ఓం అష్టాధారాయ నమః
ఓం షడాధరాయ నమః
ఓం సత్సయుక్తాయ నమః || 72||

ఓం శిఖీసఖాయ నమః
ఓం భూధరాయ నమః
ఓం భూధరాధీశాయ నమః
ఓం భూత పతయే నమః
ఓం భూతరాత్మజాయ నమః
ఓం కంకాళాధారిణే నమః
ఓం ముండినే నమః
ఓం నాగయజ్ఞోపవీతవతే నమః
ఓం జ్రుంభనోమోహన స్తంధాయ నమః || 81 ||

ఓం భీమ రణ క్షోభణాయ నమః
ఓం శుద్ధనీలాంజన ప్రఖ్యాయ నమః
ఓం దైత్యజ్ఞే నమః
ఓం ముండభూషితాయ నమః
ఓం బలిభుజే నమః
ఓం భలాంధికాయ నమః
ఓం బాలాయ నమః
ఓం అబాలవిక్రమాయ నమః
ఓం సర్వాపత్తారణాయ నమః || 90 ||

ఓం దుర్గాయ నమః
ఓం దుష్ట భూతనిషేవితాయ నమః
ఓం కామినే నమః
ఓం కలానిధయే నమః
ఓం కాంతాయ నమః
ఓం కామినీవశకృతే నమః
ఓం సర్వసిద్ధి ప్రదాయ నమః
ఓం వైశ్యాయ నమః
ఓం ప్రభవే నమః || 99 ||

ఓం విష్ణవే నమః
ఓం వైద్యాయ నామ
ఓం మరణాయ నమః
ఓం క్షోభనాయ నమః
ఓం జ్రుంభనాయ నమః
ఓం భీమ విక్రమః
ఓం భీమాయ నమః
ఓం కాలాయ నమః
ఓం కాలభైరవాయ నమః || 108 ||

ఇత శ్రీ కాలభైరవ అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Also read:భజ గోవిందం భజ గోవిందం 

Please share it

Leave a Comment