Mallikarjuna Stotram in Telugu – శ్రీ మల్లికార్జున స్తోత్రం

YouTube Subscribe
Please share it
Rate this post

Mallikarjuna Stotram in Telugu

Mallikarjuna Stotram is a sacred hymn dedicated to Lord Shiva, often recited by devotees seeking his blessings. It was composed by the renowned saint Adi Shankaracharya, who is known for his profound devotion to Lord Shiva. The stotram describes Lord Mallikarjuna, which is another name for Lord Shiva, as the supreme deity who resides in the holy town of Srisailam in Andhra Pradesh, India. The hymn beautifully portrays the various aspects and qualities of Lord Shiva, highlighting his divine attributes such as his immense power, wisdom, and compassion. Devotees recite this stotram with deep reverence and belief, believing that it helps in purifying the mind and bringing peace and auspiciousness to their lives. Mallikarjuna Stotram is a powerful prayer that plays a significant role in the worship and reverence of Lord Shiva for countless devotees around the world.

శ్రీ మల్లికార్జున స్తోత్రం

శ్రీకంఠాదిసమస్తరుద్రనమితో వామార్ధజానిః శివః
ప్రాలేయాచలహారహీరకుముదక్షీరాబ్ధితుల్యప్రభః |
విష్వక్సేనవిఘాతమస్తమకుటీరత్నప్రభాభాస్వరః
శ్రీమత్పర్వతమల్లికార్జునమహాదేవః శివో మే గతిః || 1 ||

ఇంద్రాద్యామరయాతుధానకరవల్లీవేల్లితాశీవిషా-
ధీశాకర్షితమందరాగమథితాంభోరాశిజాతస్ఫుర- |
త్కీలాసంహితవిస్ఫులింగగరలగ్రాసైకశామ్యద్భయః
శ్రీమత్పర్వతమల్లికార్జునమహాదేవః శివో మే గతిః || 2 ||

ఉద్యద్భాసురకాసరాసురభుజాదర్పాద్రిదంభోలిభృ-
త్పాటీరామరధేనునాయకకకుద్విన్యస్తహస్తాంబుజః |
నీహారాచలకన్యకావహనపాదద్వంద్వపాదోరుహః
శ్రీమత్పర్వతమల్లికార్జునమహాదేవః శివో మే గతిః || 3 ||

నీరేజాసనముఖ్యనిర్జరశిరఃప్రచ్ఛన్నపాదద్వయః
సర్వజ్ఞత్రిపురాసురాహితగణాంభోదౌఘఝంఝానిలః |
మార్కండేయమహామునీశ్వరనుతప్రఖ్యాతచారిత్రకః
శ్రీమత్పర్వతమల్లికార్జునమహాదేవః శివో మే గతిః || 4 ||

సద్భక్తావలిమానసాంబురుహచంచచ్చంచరీకో మృడః
క్రీడాబంధురపాణిహృత్కమలపోతః కర్ణగోకర్ణరాట్ |
చక్రీ చక్రసమస్తభూషణగణః కోలాసురధ్వంసకః
శ్రీమత్పర్వతమల్లికార్జునమహాదేవః శివో మే గతిః || 5 ||

కల్యాణాచలకార్ముకప్రథితదుగ్ధాంభోధికన్యామనః
కంజాతభ్రమరాయమాణవిలసద్గోవిందసన్మార్గణః |
ధాత్రీస్యందనభాసమాననలినీజాత(ప్త)త్రయీసైంధవః
శ్రీమత్పర్వతమల్లికార్జునమహాదేవః శివో మే గతిః || 6 ||

గోరాజోత్తమవాహనః శశికలాలంకారజూటః సదా
పద్మానాయకసాయకస్త్రిభువనాధీశః పశూనాం పతిః |
భక్తాభీష్టఫలప్రదానచతురః కారుణ్యపాథోనిధిః
శ్రీమత్పర్వతమల్లికార్జునమహాదేవః శివో మే గతిః || 7 ||

పాతాలామరవాహినీవరజలక్రీడాసమేతః సదా
రంభాకననవాటికావిహరణోద్యుక్తస్త్రయీగోచరః |
ఫాలాక్షో భ్రమరాంబికాహృదయపంకేజాతపుష్పంధయః
శ్రీమత్పర్వతమల్లికార్జునమహాదేవః శివో మే గతిః || 8 ||

ఇతి శ్రీ మల్లికార్జున స్తోత్రం ||

Also read : లింగాష్టకం

 

Please share it

1 thought on “Mallikarjuna Stotram in Telugu – శ్రీ మల్లికార్జున స్తోత్రం”

Leave a Comment