Padmavathi Ashtothram in Telugu – శ్రీ పద్మావతి స్తోత్రం

YouTube Subscribe
Please share it
Rate this post

Padmavathi Ashtothram in Telugu

Padmavathi Ashtothram is like singing a special song to someone named Padmavathi. We say lots of nice things about Padmavathi and it makes her happy. It’s like a special way of showing that we love and respect her.

శ్రీ పద్మావతి స్తోత్రం

ఓం పద్మావత్యై నమః |
ఓం దేవ్యై నమః |
ఓం పద్మోద్భవాయై నమః |
ఓం కరుణప్రదాయిన్యై నమః |
ఓం సహృదయాయై నమః |
ఓం తేజస్వరూపిణ్యై నమః |
ఓం కమలముఖై నమః |
ఓం పద్మధరాయై నమః |
ఓం శ్రియై నమః || 9 ||

ఓం పద్మనేత్రే నమః |
ఓం పద్మకరాయై నమః |
ఓం సుగుణాయై నమః |
ఓం కుంకుమప్రియాయై నమః |
ఓం హేమవర్ణాయై నమః |
ఓం చంద్రవందితాయై నమః |
ఓం ధగధగప్రకాశ శరీరధారిణ్యై నమః |
ఓం విష్ణుప్రియాయై నమః |
ఓం నిత్యకళ్యాణ్యై నమః || 16 ||

ఓం కోటిసూర్యప్రకాశిన్యై నమః |
ఓం మహాసౌందర్యరూపిణ్యై నమః |
ఓం భక్తవత్సలాయై నమః |
ఓం బ్రహ్మాండవాసిన్యై నమః |
ఓం సర్వవాంఛాఫలదాయిన్యై నమః |
ఓం ధర్మసంకల్పాయై నమః |
ఓం దాక్షిణ్యకటాక్షిణ్యై నమః |
ఓం భక్తిప్రదాయిన్యై నమః |
ఓం గుణత్రయవివర్జితాయై నమః || 27 ||

ఓం కళాషోడశసంయుతాయై నమః |
ఓం సర్వలోకానాం జనన్యై నమః |
ఓం ముక్తిదాయిన్యై నమః |
ఓం దయామృతాయై నమః |
ఓం ప్రాజ్ఞాయై నమః |
ఓం మహాధర్మాయై నమః |
ఓం ధర్మరూపిణ్యై నమః |
ఓం అలంకార ప్రియాయై నమః |
ఓం సర్వదారిద్ర్యధ్వంసిన్యై నమః || 36 ||

ఓం శ్రీ వేంకటేశవక్షస్థలస్థితాయై నమః |
ఓం లోకశోకవినాశిన్యై నమః |
ఓం వైష్ణవ్యై నమః |
ఓం తిరుచానూరుపురవాసిన్యై నమః |
ఓం వేదవిద్యావిశారదాయై నమః |
ఓం విష్ణుపాదసేవితాయై నమః |
ఓం రత్నప్రకాశకిరీటధారిణ్యై నమః |
ఓం జగన్మోహిన్యై నమః |
ఓం శక్తిస్వరూపిణ్యై నమః || 45 ||

ఓం ప్రసన్నోదయాయై నమః |
ఓం ఇంద్రాదిదైవత యక్షకిన్నెరకింపురుషపూజితాయై నమః |
ఓం సర్వలోకనివాసిన్యై నమః |
ఓం భూజయాయై నమః |
ఓం ఐశ్వర్యప్రదాయిన్యై నమః |
ఓం శాంతాయై నమః |
ఓం ఉన్నతస్థానస్థితాయై నమః |
ఓం మందారకామిన్యై నమః |
ఓం కమలాకరాయై నమః || 54 ||

ఓం వేదాంతజ్ఞానరూపిణ్యై నమః |
ఓం సర్వసంపత్తిరూపిణ్యై నమః |
ఓం కోటిసూర్యసమప్రభాయై నమః |
ఓం పూజఫలదాయిన్యై నమః |
ఓం కమలాసనాది సర్వదేవతాయై నమః |
ఓం వైకుంఠవాసిన్యై నమః |
ఓం అభయదాయిన్యై నమః |
ఓం ద్రాక్షాఫలపాయసప్రియాయై నమః |
ఓం నృత్యగీతప్రియాయై నమః || 63 ||

ఓం క్షీరసాగరోద్భవాయై నమః |
ఓం ఆకాశరాజపుత్రికాయై నమః |
ఓం సువర్ణహస్తధారిణ్యై నమః |
ఓం కామరూపిణ్యై నమః |
ఓం కరుణాకటాక్షధారిణ్యై నమః |
ఓం అమృతాసుజాయై నమః |
ఓం భూలోకస్వర్గసుఖదాయిన్యై నమః |
ఓం అష్టదిక్పాలకాధిపత్యై నమః |
ఓం మన్మధదర్పసంహార్యై నమః || 72 ||

ఓం కమలార్ధభాగాయై నమః |
ఓం స్వల్పాపరాధ మహాపరాధ క్షమాయై నమః |
ఓం షట్కోటితీర్థవాసితాయై నమః |
ఓం నారదాదిమునిశ్రేష్ఠపూజితాయై నమః |
ఓం ఆదిశంకరపూజితాయై నమః |
ఓం ప్రీతిదాయిన్యై నమః |
ఓం సౌభాగ్యప్రదాయిన్యై నమః |
ఓం మహాకీర్తిప్రదాయిన్యై నమః |
ఓం కృష్ణాతిప్రియాయై నమః || 81 ||

ఓం గంధర్వశాపవిమోచకాయై నమః |
ఓం కృష్ణపత్న్యై నమః |
ఓం త్రిలోకపూజితాయై నమః |
ఓం జగన్మోహిన్యై నమః |
ఓం సులభాయై నమః |
ఓం సుశీలాయై నమః |
ఓం అంజనాసుతానుగ్రహప్రదాయిన్యై నమః |
ఓం భక్త్యాత్మనివాసిన్యై నమః |
ఓం సంధ్యావందిన్యై నమః || 90 ||

ఓం సర్వలోకమాత్రే నమః |
ఓం అభిమతదాయిన్యై నమః |
ఓం లలితావధూత్యై నమః |
ఓం సమస్తశాస్త్రవిశారదాయై నమః |
ఓం సువర్ణాభరణధారిణ్యై నమః |
ఓం ఇహపరలోకసుఖప్రదాయిన్యై నమః |
ఓం కరవీరనివాసిన్యై నమః |
ఓం నాగలోకమణిసహా ఆకాశసింధుకమలేశ్వరపూరిత రథగమనాయై నమః |
ఓం శ్రీ శ్రీనివాసప్రియాయై నమః || 99 ||

ఓం చంద్రమండలస్థితాయై నమః |
ఓం అలివేలుమంగాయై నమః |
ఓం దివ్యమంగళధారిణ్యై నమః |
ఓం సుకళ్యాణపీఠస్థాయై నమః |
ఓం కామకవనపుష్పప్రియాయై నమః |
ఓం కోటిమన్మధరూపిణ్యై నమః |
ఓం భానుమండలరూపిణ్యై నమః |
ఓం పద్మపాదాయై నమః |
ఓం రమాయై నమః || 108 ||

ఓం సర్వలోకసభాంతరధారిణ్యై నమః |
ఓం సర్వమానసవాసిన్యై నమః |
ఓం సర్వాయై నమః |
ఓం విశ్వరూపాయై నమః |
ఓం దివ్యజ్ఞానాయై నమః |
ఓం సర్వమంగళరూపిణ్యై నమః |
ఓం సర్వానుగ్రహప్రదాయిన్యై నమః |
ఓం ఓంకారస్వరూపిణ్యై నమః |
ఓం బ్రహ్మజ్ఞానసంభూతాయై నమః |
ఓం పద్మావత్యై నమః |
ఓం సద్యోవేదవత్యై నమః |
ఓం శ్రీ మహాలక్ష్మై నమః || 120 ||

ఇతి శ్రీ పద్మావతి అష్టోత్రం సంపూర్ణం ||

అయ్యా ఈ స్త్రోత్రాలు కూడా చదవచ్చు :శ్రీశైల రగడ 

Please share it

Leave a Comment