Siva Sankara Stotram in Telugu – శివశంకర స్తోత్రం

YouTube Subscribe
Please share it
Rate this post

Siva Sankara Stotram in Telugu

శివశంకర స్తోత్రం  ఆదిశంకరాచార్య స్వరపరచిన ఈ స్తోత్రం శివుని ఆశీర్వాదం మరియు రక్షణ కోసం భక్తులు జపిస్తారు. ఈ శ్లోకం శివుని అతీంద్రియ స్వరూపం, శాశ్వతమైన చైతన్యం మరియు అజ్ఞానాన్ని నాశనం చేసి ముక్తిని ప్రసాదించే అత్యున్నత శక్తి వంటి దివ్య గుణాల ను కల్గి వుంటుంది.ఇది జీవితంలోని అడ్డంకులను అధిగమించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందేందుకు దోహద పడుతుంది. 

శివశంకర స్తోత్రం

అతిభీషణకటుభాషణయమకింకిరపటలీ-
-కృతతాడనపరిపీడనమరణాగమసమయే |
ఉమయా సహ మమ చేతసి యమశాసన నివసన్
శివశంకర శివశంకర హర మే హర దురితం || 1 ||

అసదింద్రియవిషయోదయసుఖసాత్కృతసుకృతేః
పరదూషణపరిమోక్షణ కృతపాతకవికృతేః |
శమనాననభవకానననిరతేర్భవ శరణం
శివశంకర శివశంకర హర మే హర దురితం || 2 ||

విషయాభిధబడిశాయుధపిశితాయితసుఖతో
మకరాయితగతిసంసృతికృతసాహసవిపదమ్ |
పరమాలయ పరిపాలయ పరితాపితమనిశం
శివశంకర శివశంకర హర మే హర దురితం || 3 ||

దయితా మమ దుహితా మమ జననీ మమ జనకో
మమ కల్పితమతిసంతతిమరుభూమిషు నిరతమ్ |
గిరిజాసఖ జనితాసుఖవసతిం కురు సుఖినం
శివశంకర శివశంకర హర మే హర దురితం || 4 ||

జనినాశన మృతిమోచన శివపూజననిరతేః
అభితోఽదృశమిదమీదృశమహమావహ ఇతి హా |
గజకచ్ఛపజనితశ్రమ విమలీకురు సుమతిం
శివశంకర శివశంకర హర మే హర దురితం || 5 ||

త్వయి తిష్ఠతి సకలస్థితికరుణాత్మని హృదయే
వసుమార్గణకృపణేక్షణమనసా శివవిముఖమ్ |
అకృతాహ్నికమసుపోషకమవతాద్గిరిసుతయా
శివశంకర శివశంకర హర మే హర దురితం || 6 ||

పితరావితి సుఖదావితి శిశునా కృతహృదయౌ
శివయా హృతభయకే హృది జనితం తవ సుకృతమ్ |
ఇతి మే శివ హృదయం భవ భవతాత్తవ దయయా
శివశంకర శివశంకర హర మే హర దురితం || 7 ||

శరణాగతభరణాశ్రిత కరుణామృతజలధే
శరణం తవ చరణౌ శివ మమ సంసృతివసతేః |
పరిచిన్మయ జగదామయభిషజే నతిరవతాత్
శివశంకర శివశంకర హర మే హర దురితం || 8 ||

వివిధాధిభిరతిభీతిభిరకృతాధికసుకృతం
శతకోటిషు నరకాదిషు హతపాతకవివశమ్ |
మృడ మామవ సుకృతీభవ శివయా సహ కృపయా
శివశంకర శివశంకర హర మే హర దురితం || 9 ||

కలినాశన గరలాశన కమలాసనవినుత
కమలాపతినయనార్చిత కరుణాకృతిచరణ |
కరుణాకర మునిసేవిత భవసాగరహరణ
శివశంకర శివశంకర హర మే హర దురితం || 10 ||

విజితేంద్రియవిబుధార్చిత విమలాంబుజచరణ
భవనాశన భయనాశన భజితాంగితహృదయ |
ఫణిభూషణ మునివేషణ మదనాంతక శరణం
శివశంకర శివశంకర హర మే హర దురితం || 11 ||

త్రిపురాంతక త్రిదశేశ్వర త్రిగుణాత్మక శంభో
వృషవాహన విషదూషణ పతితోద్ధర శరణమ్ |
కనకాసన కనకాంబర కలినాశన శరణం
శివశంకర శివశంకర హర మే హర దురితం || 12 ||

ఇతి శ్రీ శివ శంకర స్తోత్రం ||

Also read : ఏకముఖి రుద్రాక్ష

Please share it

2 thoughts on “Siva Sankara Stotram in Telugu – శివశంకర స్తోత్రం”

Leave a Comment