Today rasi phalalu telugu | Today Horoscope In Telugu
మీ రాశిఫలాలు లను ఖచ్చితంగా తెలుసుకోవాలంటే, ఖచ్చితంగా మీకు మీ రాశి ఏదో మీకు తెలిసి ఉండాలి. అలాంటప్పుడే మీరు ఖచ్చితమైనటువంటి ఫలితాలను తెలుసుకోగలరు. ఈ క్రింద ఇచ్చిన లింక్ మీరు క్లిక్ చేసి, మీరు మీ పుట్టిన సంవత్సరం, నెల, రోజు మరియు ఎక్కడ జన్మించారు ఆ ప్రదేశం, మీ పేరు మీ ఫోన్ నెంబర్ మీ ఈమెయిల్ ఇవ్వండి. మీ యొక్క ఖచ్చితమైన ఎటువంటి రాశి, మీ యొక్క లగ్నం, మీరు ధరించవలసిన రుద్రాక్ష , మరియు రత్నం ఇలాంటి విషయాలు మీకు ఈమెయిల్ ద్వారా పంపుతాను.
మేష రాశి :
సప్తమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది దైవ దర్శనాలు చేస్తారు. కళాకారులకు సన్మానాలు కనపడుతున్నాయి. శుభవార్త వినే అవకాశం కనపడుతుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది విందు వినోద సౌఖ్యము వివాహాది శుభకార్యాలు అనుకూలతలు ఏ పనైనా సరే చాలా తొందరగా పూర్తి చేసుకోవడంతో పాటుగా వ్యాపారపరంగా కూడా వృద్ధి కనపడుతుంది కొత్తగా ఏదైనా చేయాలని తపన కనపడుతుంది. మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది ఏ పని ప్రారంభం చేసినా సరే దిగ్విజయంగా పూర్తి చేసుకుంటారు కుటుంబ కలహాలు తగ్గుతాయి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తారు బిందు వినోద సౌఖ్యం కనపడుతుంది శ్రమకు తగ్గా ఫలితం కనపడుతుంది. అలాగే ప్రేమికుల మధ్య కలయికలు భార్యా భర్తల మధ్య కలయికలు కనపడుతున్నాయి. మీరు ఆశించిన దానికన్నా పురోగతను సాధించుకోగలుగుతారు. ఇదివరకు ఉన్నటువంటి ఇబ్బందులన్నిటిని కూడా చాలా చక్కగా పరిష్కారం చేసుకోగలుగుతారు. సమస్యల నుంచి బయట పడగలుగుతారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెడతారు వ్యాపార విషయాలు ఆశించిన దానికన్నా ధన ప్రాప్తిని అయితే పొందగలుగుతారు దూర ప్రయాణాలు చేయడం స్త్రీలకు పుట్టింటి నుంచి సౌఖ్యము అలాగే
ఎవరితోటైతే మీరు కలవాలనుకుంటున్నారో వాళ్ళతో కలిసే అవకాశాలు గొప్ప వ్యక్తులతో
పరిచయాన్ని ఏర్పడే అవకాశాలతో పాటుగా మీరు చేయాలనుకున్న పనులన్నీ కూడా తొందరగా
చేసుకోగలుగుతారు సమాజంలో మంచి గౌరవం లభిస్తుంది కొత్త వ్యక్తులతో పరిచయం వల్ల
ధన ప్రాప్తి కనపడుతుంది కొత్త కొత్త అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఆదాయాన్ని
పెంచుకునే ప్రయత్నం చేయడం సంపాదన కోసం కృషి చేయడం తెలివితేటలు ప్రదర్శించడంతో
పాటుగా అప్పులు రుణబాధ నుంచి బయట పడడానికి బాగా ప్రయత్నం చేస్తారు కుటుంబం యొక్క
సభ్యులతో కలిపి ప్రయాణాలు చేయడం కానీ తీర్థయాత్ర చేయడం కానీ ఆనందంగా కాలం గడపడం
కానీ భోజనం చేయడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టడము వ్యాయామం చేయడంతో పాటుగా మీ మీద మీకు నమ్మకం బాగా పెరుగుతుంది విద్యార్థిని విద్యార్థులు కూడా విద్య పట్ల ఆసక్తి పెరగడంతో పాటుగా కొత్త కోర్సులు కానీ కొత్త కొత్త నాలెడ్జ్ ని గాని సంపాదించుకోవడము ప్రాజెక్టు వర్కుల్లోనూ పెండింగ్ వర్కుల్లోనూ కూడా కంప్లీట్
చేయడంతో పాటుగా ఎదుగుదల బ్రహ్మాండంగా కనపడుతుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగ అవకాశాలతో పాటుగా మంచి అభివృద్ధి, కనపడుతుంది స్త్రీలందరికీ కూడా సంతాన
సౌఖ్యము సౌఖ్యము వస్తు లాభము అలాగే బంగారపు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు
కనపడుతున్నాయి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా ఆశించిన దానికన్నా ధన ప్రాప్తి సాయంకాల సమయంలో విశేష ధన ప్రాప్తి కనపడుతుంది. ఈరోజు ఈ రాశి వారు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని గనక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక
వృషభ రాశి: –
షష్ట స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు
ముఖ్యంగా మీకు ముఖ్యమైన వ్యవహారాలన్నీ
కూడా చాలా ఆలస్యంగా సాగే అవకాశాలు ఉన్నాయి
ఉద్యోగస్తులకు కూడా అనుకూలమైన వాతావరణమే
కనపడుతూ ఉన్న ఇబ్బందులు ఉంటాయి నూతన
విద్యా అవకాశాలు విద్యార్థులకు కనపడుతుంది
ఉద్యోగపరంగా అభివృద్ధి కనపడుతుంది
ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కనపడుతున్నాయి
స్నేహితుల యొక్క సహకారము ధన ప్రాప్తి
కనపడుతుంది ప్రముఖులతో పరిచయం మీకు
ఆనందాన్ని ఇస్తుంది పెండింగ్ పనులన్నీ
పూర్తవుతాయి గవర్నమెంట్ పరమైనటువంటి
పథకాలు సబ్సిడీలు పొందగలుగుతారు వాహన
యోగము గృహ యోగము భూయోగము కనపడుతుంది
వ్యాపారంలో పెట్టుబడులు బాగా
అనుకూలిస్తాయి అని చెప్పొచ్చు మీరు
చేసేటటువంటి పరిపాలన మీకు ఆసక్తి బాగా
పెరుగుతుంది మీ మీద మీకు నమ్మకం బాగా
పెరుగుతుంది ఏదైనా సాధించాలన్న తపన బాగా
పెరుగుతుంది బద్ధకము లేజనస్సు చాలా శాతం
తగ్గుతాయి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా
ఉద్యోగ కార్యాలయాల్లో బాగా ఎక్కువగా శ్రమ
పడతారు ఫలితాన్ని పొందగలుగుతారు చాలా రకాల
సమస్యలు తీరి ఆనందంగా ఉంటారు ఇవాళ అలాగే
గతంలో ఉన్నటువంటివి ఏవైతే విలువైన
వస్తువులు గాని కోల్పోయిన వస్తువులు
ఉన్నాయో గాని తిరిగి పొందే అవకాశాలు
కనపడుతున్నాయి ఉద్యోగస్తులకు మెరుగైన
పరిస్థితి కనపడుతుంది కుటుంబంలో
శుభకార్యాలు జరిగే అవకాశాలు వివాహాది
శుభకార్యాలు కుదిరే అవకాశాలు
కనపడుతున్నాయి ఆర్థిక ప్రగతి వస్తు లాభము
వస్త్ర లాభము కూడా కనపడుతుంది కొత్తగా
ఇండస్ట్రీ పెట్టాలనుకున్న ఏదైనా
కట్టాలనుకున్న కూడా అనుకూలత కనపడుతుంది
వ్యాపారస్తులకు వ్యాపారపరంగా విశేష ధర
ప్రాప్తి కొత్త వ్యాపారస్తులకి ఆర్థిక
పరమైనటువంటి అవకాశాలు లభించడంతో పాటుగా
ఈరోజు ముఖ్యంగా విపరీతంగా ఆదాయం పొందే
అవకాశాలు ఎప్పటినుంచో దాచుకున్న డబ్బులు
వృద్ధి అయ్యే అవకాశాలు మొండి బాకాయలు
వసూలు కనబడుతున్నాయి అప్పుల బాధల నుంచి
బయట పడడంతో పాటుగా కుటుంబం తోటి ఆనందంగా
గడుపుతారు కుటుంబంలో ఉండే వివాదాలు
పరిష్కరించుకోగలుగుతారు ఆరోగ్యం పట్ల
శ్రద్ధ పెడతారు భార్యా భర్తలు కలుస్తారు
ప్రేమికుల మధ్య కలయికలు కనపడుతున్నాయి
విద్యార్థి విద్యార్థులు కూడా కొత్త కొత్త
కోర్సుల పట్ల ఆసక్తి కంప్యూటర్
పరమైనటువంటి కోర్సుల పట్ల ఆసక్తి
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పట్ల ఆసక్తి
బాగా పెరుగుతుంది ఉద్యోగిని ఉద్యోగస్తులు
కూడా ఇంటర్వ్యూలో లేదా కొత్త కొత్త
ఉద్యోగపరంగా ప్రయత్నాల్లో అనుకూలతలు
సాధించే అవకాశాలు ఉన్నాయి స్త్రీలకు ఎదుటి
వారిని లోబరుచుకునేటటువంటి గుణము అందరిని
ఆకట్టుకోవడంతో పాటుగా కుటుంబంలో కలహాలన్నీ
కూడా పరిష్కరించుకోవడము వివాదాలు
పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి
వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష
ధన ప్రాప్తి ఆదాయ పరంగా వృద్ధి కనపడుతుంది
ఈరోజు ఈ రాశి వారు హయగ్రీవ స్తుతిని గనక
పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా
కూడా శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ
ఇక మిధున రాశి వారి యొక్క
ఫలితాలు పంచమ స్థానంలో సంచరిస్తున్న
చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు
ముఖ్యంగా మీకు కుటుంబ సమస్యల వల్ల ఖర్చులు
కుటుంబంలో వివాదాలు ఆస్తి వివాదాలు
అన్నదమ్ములతోటి ఇబ్బందులు భార్యా భర్తల
మధ్య తగాదాలు బాధ్యత బాధ్యతలు పెరగడము
వాటి వల్ల ఒత్తిడులు మొండి బకాయలు వసూలు
అవ్వకపోవడము రావలసిన డబ్బులు చేతికి
అందకపోవడము బద్దకము లేజీనెస్ వల్ల సమస్యలు
తో పాటుగా కుటుంబంలో ఖర్చులు పెరిగే
అవకాశాలు కనపడుతున్నాయి ముఖ్యంగా ఆస్తి
తగాదాలు కానీ కోర్టు వివాదాలు కానీ
పరిష్కారం అవ్వకపోవడము పార్ట్నర్షిప్
వ్యాపారులకు స్వల్పంగా నష్టం రావడంతో
పాటుగా భార్యా భర్తల మధ్య దూరం జరిగే
అవకాశాలు అలాగే ప్రేమికుల మధ్య బ్రేకప్స్
జరిగే అవకాశాలు బద్దకం పెరిగిపోయే
అవకాశాలు అనుకున్న పనులన్నీ ఆటంకాలు
కనపడుతున్నాయి గృహ నిర్మాణ పనులు ఆలస్యం
అవ్వడము అలాగే విలువైన వస్తువులు
కోల్పోవడము ఆర్థిక విషయాల్లో ధన నష్టం
కలగడము ఎవరికైనా డబ్బులు ఇస్తే వెనక్కి
రాకపోవడము వాహన ప్రమాదాలు చిన్న చిన్న
ఇబ్బందులు కనపడుతున్నాయి ముఖ్యంగా ఈర్ష
ద్వేషం పెరిగిపోయే అవకాశాల వల్ల మీ మీద
నరదిష్టి ప్రభావం కూడా కనపడుతుంది మీరు
చెయ్యి తప్పుకు నిందారోపణలతో పాటుగా ఇరుగు
పరుగు వారితోటి ఇబ్బందులు ఎక్కువగా
కనపడుతున్నాయి చాలా జాగ్రత్తగా ఉండాలి
ముఖ్యంగా మధ్యవర్తుల వల్ల మోసపోయే
అవకాశాలు పెట్టుబడుల విషయంలో జాగ్రత్తలు
తీసుకోవడాలు షేర్ లో ట్రేడింగ్ లో డబ్బులు
పెడితే మోసపోయే అవకాశాలు ఉన్నాయి
జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఈరోజు ఆదాయం
కన్నా ఖర్చు అధికంగా కనపడుతుంది రుణవాదలు
ఎక్కువగా కనపడుతున్నాయి కుటుంబంలో డబ్బులు
ఖర్చులు అలాగే కుటుంబ సభ్యులకు
సంబంధించినటువంటి అనారోగ్య సమస్యల వల్ల
ఇబ్బందులు ప్రయాణాలు బాగా కనపడుతున్నాయి
ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెట్టాలి వ్యాయామాలు
చేయాలి సమయానికి ఆహారం తీసుకోవాలి పౌష్టిక
ఆహారం తీసుకోవాలి విద్యార్థి విద్యార్థులు
కూడా చదువు పట్ల ఆసక్తి తగ్గడంతో పాటుగా
చెడు స్నేహితులు చెడు వ్యసనాలు అలవాటు
అయ్యే అవకాశాలు బ్రాహ్మ వ్యామోహాలు
కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి
ఉద్యోగిని ఉద్యోగస్తులకి ఆదాయం కన్నా
ఖర్చు అధికంగా కనపడుతుంది ఉద్యోగపరంగా
ఇబ్బందులు కనపడుతున్నాయి స్త్రీలకు కూడా
కొత్త వ్యక్తులతో పరిచయాల వల్ల కానీ
కొంతమందితో వ్యామోహాల వల్ల కానీ ఇబ్బందులు
కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి
వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా అంతంత
మాత్రమైన వ్యాపార లాభాలే కనపడుతున్నాయి
ఈరోజు ముఖ్యంగా ఈ రాశి వారు దేవి దశనామ
స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నట్లయితే
మీకు ఈ రోజు అంతా కూడా శుభప్రదంగా ఉంటుంది
అని తెలియదు తెలియజేస్తూ ఇక కర్కాటక రాశి
వారి యొక్క
ఫలితాలు చతుర్థ స్థానంలో సంచరిస్తున్న
చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు
ముఖ్యంగా మీకు ఉద్యోగస్తులకి అధిక శ్రమ
కనపడుతుంది కుటుంబ పరమైన ఒత్తిళ్లు కుటుంబ
ఖర్చులు ఇంట్లో వస్తువులు పాడవడం వల్ల
కానీ వెచ్చాలకు కానీ ఖర్చులు కిరాణా
సామాలకి ఖర్చులతో పాటుగా మిత్రులతో
చికాకులు కనపడుతున్నాయి ప్రేమించిన వారికి
దూరం అవ్వడము శారీరక అనారోగ్య సమస్యలు
ఇబ్బంది పెట్టడము ఇలాగే ఉద్యోగిని
ఉద్యోగస్తులకి కొత్తగా ఉద్యోగం ప్రయత్నం
చేసే వారికి ఇంటర్వ్యూలో అవకాశాలు
లేకపోవడము వ్యాపారంలో ఒడిదుడుకులు పెరగడము
మానసిక ప్రశాంతత దూరం అవ్వడము దూర
ప్రయాణాలు గాని విదేశీ ప్రయాణాలు గాని
ఇబ్బందులు పడడము మధ్యవర్తుల వల్ల ధన
నష్టము పెట్టుబడులు పెట్టాలనుకునేవి
లేకపోవడము మీ కింద పని చేసేటటువంటి వారి
వల్ల నష్టాలు కనపడుతున్నాయి ముఖ్యంగా
నరఘోష విపరీతంగా కనపడుతుంది జాగ్రత్తగా
ఉండాలి శ్రమ పెరుగుతుంది ఫలితం పెద్దగా
కనపడటం లేదు కనపడని ఖర్చులు కూడా
విపరీతంగా పెరిగిపోయే అవకాశాలు
కనపడుతున్నాయి ఆహార నియమాలు పాటించకపోవడం
వల్ల కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి
జాగ్రత్తగా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా
క్రయ విక్రయాలు నష్టాలు కనపడుతున్నాయి
చిన్న చిన్న తప్పులు చేసి ఇరుక్కుపోయే
అవకాశాలు కనపడుతున్నాయి ఆదాయ మార్గం తగ్గే
అవకాశము రుణాలు పెరిగే అవకాశాలు కుటుంబ
చికాకులు కుటుంబ ఖర్చులతో పాటుగా
ఆరోగ్యపరంగా ఇబ్బందులు కనపడుతున్నాయి
విద్యార్థిని విద్యార్థులు కూడా అనవసరంగా
వ్యామోహాలు అలాగే చదువు పట్ల ఆసక్తి తగ్గే
అవకాశం కనపడుతుంది ఉద్యోగ ఉద్యోగస్తులకు
ఎంత కష్టపడిన సరే ఎదుగుదల లేకపోవడం
మనశ్శాంతి లేకపోవడం కనబడుతుంది స్త్రీలకు
మీకు ఉండేటటువంటి సమస్యల వల్ల మనో
వ్యాకులత విరక్తి ఆలోచనలు కనబడుతున్నాయి
జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులకు
వ్యాపారపరంగా స్వల్ప ఇబ్బందులు ధన నష్టము
కూడా కనబడుతుంది జాగ్రత్తగా ఉండాలి ఈరోజు
ఈ రాశి వారు పంచదశి మంత్రాన్ని గనక పారాయణ
చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా
శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక
సింహ రాశి వారి యొక్క
ఫలితాలు ఇక తృతీయ స్థానంలో సంచరిస్తున్న
చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు
ముఖ్యంగా మీకు చాలా ధైర్యంగా ఉంటారు
సాహసోపేదమైన పనులు చేస్తారు రిస్కులు చేసి
అయినా సరే మీ జీవితాన్ని మార్చుకుంటారు
అపకారికి కూడా ఉపకారం చేయాలనుకుంటారు
టైమును వేస్ట్ చేయకూడదు కాలాన్ని వృధా
చేయకూడదు అనేటటువంటి తత్వం తోటి సమయాన్ని
సద్వినియోగ పరుచుకుంటారు ప్రతి పనిని కూడా
చాలా తొందరగా చేస్తారు డబ్బుల విషయంలో
కూడా చాలా జాగ్రత్తగా ఆచి తూచి ఖర్చు
పెడతారు విలువైన వస్తువులు కొనుగోలు చేయడం
స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు కూడా
కనపడుతున్నాయి మెంటల్ టెన్షన్లు ఒత్తిళ్లు
చాలా శాతం తగ్గుతాయి అందరితో కలిపి
ప్రేమగా మెలగడానికి ప్రయత్నం చేస్తారు
విందు వినోద సౌఖ్యం కనపడుతుంది విహార
యాత్రలు చేయడం కానీ కొత్త వాహనాలు కొనడం
కానీ చేసే అవకాశాలు ఉన్నాయి ప్రకృతిని
బాగా ఆస్వాదిస్తారు వ్యాయామాలు చేస్తారు
మొక్కలు నాటుతారు అలాగే పాడి పంట వ్యవసాయం
ఉంటాయి ఆసక్తి బాగా పెరుగుతుంది ఏ పనైనా
సరే చాలా చురుగ్గా చేయగలుగుతారు ఈరోజు
మీలో ఆత్మవిశ్వాసం కానీ సెల్ఫ్
కాన్ఫిడెన్స్ గాని బ్రహ్మాండంగా
పెరుగుతుంది ఎవరితోటి గొడవలు
పెట్టుకోకూడదు ప్రేమగా మెలగాలనే తత్వం
పెరుగుతుంది పిల్లలకి మీకు మధ్య రిలేషన్
బాగుంటుంది కుటుంబ పరంగా ఆనందం ఉంటుంది
అలాగే వివాహం కాని స్త్రీ పురుషులకు వివాహ
యోగ్యత అలాగే గో సేవ చేయాలన్న తపన భగవత్
సేవ ఆధ్యాత్మిక చింతన బాగా పెరగడం
ప్రేమికుల మధ్య అన్యోన్యత వివాహేతర
సంబంధాల్లో ఇబ్బందులు తగ్గడం ఇష్టమైన
వ్యక్తులతో శారీరక కోరికలు తీర్చుకోవడంతో
పాటుగా సమయానికి అవసరానికి డబ్బులు అందే
అవకాశాలు ఉన్నాయి ఎవరైనా ఏదైనా అడిగితే
కాదనకుండా సహాయం చేయడంతో పాటుగా ఇతరుల
ద్వారా మేలు పొందే అవకాశం కనపడుతుంది మంచి
వారితోటి స్నేహం చేయడం వల్ల మీలో చక్కని
మార్పు కనపడుతుంది ఆదాయ మార్గాలు
అన్వేషించడం గతంలో చేసినటువంటి తప్పులు
సరిదిద్దుకోవడం డబ్బులు సంపాదించడం కోసం
కృషి చేయడం రుణాలు తీర్చడం కోసం బాగా
తాపత్రయ పడడం కొత్త రుణాల కోసం ప్రయత్నం
చేయడంతో పాటుగా కుటుంబ కలహాలు తగ్గే
అవకాశాలు ప్రేమాభిమానాలు పెరిగే అవకాశాలు
బంధవర్గం తోటి అభిమానాలు పెరిగే అవకాశాలు
కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ
పెడతారు వ్యాయామాలు చేసే అవకాశాలు ఉన్నాయి
విద్యార్థి విద్యార్థులు కూడా ప్రతిభకు
తగ్గ గుర్తింపు విద్యార్థి చదవాలన్న తపన
బాగా పెరగడం మంచి మంచి ర్యాంకులు
ఉత్తీర్ణతలు కనపడుతున్నాయి ఉద్యోగిని
ఉద్యోగస్తులకి వ్యూహాత్మకంగా వ్యవహరించే
ఉద్యోగ కార్యాలయంలో ఎదుగుదలను
సాధించుకుంటారు అధికారుల యొక్క మనన
పొందగలుగుతారు స్త్రీలకు కూడా అందం పట్ల
ఆసక్తి బాగా పెరుగుతుంది ఇంటిని అందంగా
తీర్చిదిద్దుతారు మీరు అనుకున్న పనులన్నీ
సజావుగా సాగుతాయి వ్యాపారస్తులు అన్ని
రంగాల వారికి కూడా వ్యాపారపరంగా స్వల్ప
లబ్ది లాభం అయితే కనపడుతుంది ఈరోజు ఈ రాశి
వారు బాలా మంత్రాన్ని గనక పారాయణ
చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా
శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక
కన్యా రాశి వారి యొక్క ఫలితాలు
ద్వితీయ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి
యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఏం
పని చేసినా సరే ఆచితూచి వ్యవహరించాలి
కొంతమంది నమ్మక ద్రోహాలు కుటుంబ కలహాలు
ఇరుగు పొరుగు వారితో సమస్యలు ఉద్యోగ
కార్యాలయంలో కానీ వ్యాపారాల్లో కానీ
ఇబ్బందులు కనపడుతున్నాయి ఎవరి మీద
ఆధారపడకుండా మీ పని మీరు చేసుకుంటేనే మీకు
పనులు పూర్తవుతాయి అనేక రకాల వ్యవహారాలు
సజావుగా సాగకపోవడము ఉద్యోగ ప్రయత్నాల్లో
ఆటంకాలు కలగడం వ్యాపారంలో అంతంత మాత్రమైన
లాభాలు కనిపించడం శ్రమ పెరగడం ఫలితం
పెద్దగా కనిపించకపోవడంతో పాటుగా బంధువర్గం
తోటి అభిప్రాయ భేదాలు కనపడుతున్నాయి
వ్యాపారంలో కూడా కొంచెం చికాకులు
కనపడుతున్నాయి ఉద్యోగంలో అదనపు పని భారం
కనపడుతుంది అలాగే రుణాలు చేసే అవకాశాలు
కనపడుతున్నాయి ఆర్థిక పరిస్థితి సరిగ్గా
లేకపోవడం దూర ప్రయాణం వల్ల నష్టం విదేశీ
ప్రయాణాలు వాయిదా పడడం ప్రేమికుల మధ్య
భార్యా భర్తల మధ్య గొడవలు అధిక శ్రమ
పనుతులు వాయిదా పడే అవకాశాలు వ్యాపారంలో
అంత మాత్రమే లాభాలే పొందే అవకాశాలు ఉద్యోగ
పరంగా ఉద్యోగస్తులకు కొంచెం చికాకులు
ఉద్యోగాలు పోయే అవకాశాలు కనపడుతున్నాయి
కుటుంబంలో అనారోగ్య సమస్యలు గాని
దీర్ఘకాలిక ప్రభావాలు గాని ఆదాయం తగ్గే
అవకాశాలు కానీ రుణ సమస్యలు పెరగడం కానీ
ఖర్చులు పెరగడం కానీ కుటుంబ వివాదాల వల్ల
ఇబ్బందులు తలతరం కానీ ఆరోగ్యపరంగా
ఇబ్బందులు కానీ విద్యార్థులకు సరైన
ఏకాగ్రత లేకపోవడం వల్ల చదువు పాడయ్యే
అవకాశాలు కానీ ఎంత కష్టపడిన సరే
ఉద్యోగస్తులకి శాలరీ పెరగకపోవడం లాంటి
ఇబ్బందులు కానీ స్త్రీలకి అనవసరమైనటువంటి
వ్యామోహాల వల్ల ప్రేమ వ్యామోహాల వల్ల
ఇబ్బందులు కానీ వ్యాపారస్తులకి
అనవసరమైనటువంటి వ్యక్తులతో సంభాషించడం
వల్ల వ్యాపార లాభాదేవీలు సరిగ్గా
సాగకపోవడం వల్ల ధన నష్టం గాని జరిగే
అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు లలిత
స్తుతిని పారాయణ చేసుకున్నట్లయితే ఈ రోజు
మీకు శుభప్రదంగా ఉంటుంది ఇక తులా రాశి
వారి యొక్క
ఫలితాలు జన్మ రాశిలో సంచరిస్తున్న
చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు
ముఖ్యంగా మీకు ఇతరులు ఏదైనా చెబితే కనుక
దాన్ని అర్థం చేసుకోవడానికి కుటుంబ కలహాలు
తగ్గించుకోవడానికి అందరితో కలిపి సఖ్యంగా
ఆనందంగా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం
చేస్తారు అలాగే మీరు అనుకున్న పనులు
తొందరగా పూర్తి చేయడానికి చేయడంతో పాటుగా
అనవసరమైన విషయాలు మాట్లాడకుండా ఉండడం
ప్రతి వ్యక్తితో జాగ్రత్తగా మాట్లాడడం
గతంలో పోయిన వాటిని తిరిగి మళ్ళీ
పొందడానికి ప్రయత్నం చేయడంతో పాటుగా
కోరికలు నెరవేరే అవకాశం కనపడుతుంది
బద్ధకము కానీ లేజీనెస్ కానీ చాలా శాతం
తగ్గే అవకాశం కనపడుతుంది అలాగే చాలా రకాల
సమస్యల నుంచి ప్రమాదాల నుంచి బయట పడతారు
అలాగే తెలివిగా మాట్లాడి మీరు అనుకున్నది
సాధించుకోగలుగుతారు అలాగే ప్రతి విషయాన్ని
కూడా సులభంగా గ్రహించడం కొత్త విషయాలు
తెలుసుకోవడం కొత్త వ్యక్తులతో పరిచయాలు
పెంచుకోవడం ప్రేమ వ్యవహారం అనుకూలతలు
మిమ్మల్ని నమ్ముకున్న వారికి సహాయం చేయడం
ఓర్పు సహనంతో వ్యవహరించడం వల్ల అన్ని రకాల
పనులు సజావుగా సాగడంతో పాటుగా పుస్తక పఠనం
కానీ కొత్త కోర్సులు జాయిన్ అవ్వడం కానీ
కొత్త విద్యలు నేర్చుకోవడం కానీ కొత్త
ప్రాంతాల్లో తిరగడం కానీ జరిగే అవకాశాలు
ఉన్నాయి డబ్బులు వృధాగా ఖర్చు పెట్టకూడదు
అనే నిర్ణయం తీసుకోవడంతో పాటుగా ఎవరి మీద
ఆధారపడకుండా మీ పని మీరు చేసుకొని మీరు
చాలా మంచి స్థాయిలో విజయాన్ని అయితే
పొందగలుగుతారు సమయస్ఫూర్తిగా మాట్లాడుతారు
దానివల్ల అద్భుతంగా మీ యొక్క రాణింపు
కనపడుతుంది సంఘంలో మంచి విశేష గౌరవం
లభించే అవకాశం ఉంది ఆదాయం పెరుగుతుంది
ఆదాయ మార్గాలు బ్రహ్మాండంగా అన్వేషిస్తారు
అప్పులు కానీ రుణబాధలు కానీ చాలా శాతం
తగ్గుతాయి రుణాలు తీర్చగలుగుతారు కుటుంబం
తోటి ఆనందంగా కలం కలపడం అలాగే కుటుంబ
వివాదాలు పరిష్కరించుకోవడం ఆస్తి వివాదాలు
పరిష్కరించుకోవడంతో పాటుగా ఆరోగ్యం పట్ల
శ్రద్ధ పెట్టడం వ్యాయామం చేయడము సమయానికి
ఆహారం తినే అవకాశాలు ఉన్నాయి విద్యార్థిని
విద్యార్థులు కూడా కొత్త కొత్త కోర్సులో
జాయిన్ అవ్వడం కానీ విద్య పట్ల ఆసక్తి
పెరగడం కానీ శ్రమకు తగ్గ ఫలితాలు లభించడం
కానీ కనపడుతుంది ఉద్యోగని ఉద్యోగస్తులకి
ఉద్యోగపరంగా అభివృద్ధి ఉద్యోగంలో
బాధ్యతాయుతంగా వ్యవహరించడంతో పాటుగా
ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కనపడుతున్నాయి
స్త్రీలకు సంతానం పట్ల కుటుంబం పట్ల
బాధ్యత బాగా పెరుగుతుంది గతంలో చేసిన
తప్పులు సరిదిద్దుకుంటారు ఆనందంగా కాలం
గడుపుతారు పింగ విరోధ సౌఖ్యం కనపడుతుంది
అలాగే వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా
విశేష ధన ప్రాప్తి ఆర్థిక ధన లాభం
కనపడుతుంది అన్ని రంగాల వారికి
అనుకూలంగానే కనపడుతుంది కాబట్టి ఈ రాశి
వారు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రాన్ని
గనక పారాయణ చేసుకున్నట్లయితే మీకు ఈ
రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది అని
తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి వారి యొక్క
ఫలితాలు
ద్వాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి
యొక్క ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు
అసలు మీకు ఏం కావాలో మీకు తెలియని
పరిస్థితి ఎందుకు బాధపడుతున్నారో తెలియని
పరిస్థితి అసంతృప్తి మనోవేదన మెంటల్
టెన్షన్లు పని ఒత్తిళ్లు విరక్తి ఆలోచనలు
ఏ నిర్ణయం సరిగ్గా తీసుకోలేకపోవడము అలాగే
తొందరపాటు నిర్ణయాల వల్ల ధన నష్టము
పెట్టినటువంటి పెట్టుబడులు వెనక్కి
రాకపోవడము అతిగా మాట్లాడడం వల్ల గొడవలు
పడడము భార్యా భర్తల మధ్య ప్రేమికుల మధ్య
కుటుంబ సభ్యులతోటి గొడవలు పడడంతో పాటుగా
ఇతరుల మీద ఆధారపడటం వల్ల సమస్యలు
కనపడుతున్నాయి కుటుంబాన్ని దూరంగా గడపవలసి
రావడము చెడు సలహాలు చెడు స్నేహితుల యొక్క
మాట విని నష్టపోయే అవకాశాలు మొండి బకాయల
వల్ల ఇబ్బందులు జల సంబంధమైనటువంటి రోగాలు
ఫుడ్ పాయిజన్ వల్ల ఇబ్బందులు
కనపడుతున్నాయి ఎవరితోటి కూడా
అనవసరమైనటువంటి సంబంధ బాంధవ్యాలు వివాహేతర
సంబంధాలు పెట్టుకోవడం మంచిది కాదు
డాక్యుమెంట్ వ్యవహారంలో కానీ రాతకోత్ర
వ్యవహారాల్లో కానీ క్రయ విక్రయాల్లో కానీ
లేదా స్థిరాస్తులు కొనుగోలు చేసేటప్పుడు
కానీ వాహనాలు కొనుగోలు చేసేటప్పుడు కానీ
చాలా జాగ్రత్తలు తీసుకోవాలి శత్రువులు
పెరిగే అవకాశాలు నరదృష్టి నరకోశం బాగా
కనపడుతుంది కళ్ళకు తలకు కాళ్ళకు నడుముకు
సంబంధించినటువంటి ఇబ్బందులు దానికి
సంబంధించినటువంటి రోగాలు కనపడుతున్నాయి
ఆధ్యాత్మిక చందనం బాగా పెరుగుతుంది
మొండితనం వల్ల పట్టుదల వల్ల అనుకున్న
పనులన్నీ కూడా పూర్తవుతాయి మీరు అనుకున్న
వేసుకున్న ప్రణాళికలన్నీ కూడా సజావుగా
సాగే అవకాశాలు కనపడుతున్నాయి అయితే చంచల
స్వభావం వల్ల నష్టం కనపడుతుంది కాబట్టి
నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త మీలో
కొంచెం విచారం పెరిగే అవకాశం కనపడుతుంది
ఆదాయం తగ్గే అవకాశం కనపడుతుంది రుణబాధల
యొక్క ప్రభావము విపరీతమైన ఖర్చులు
కనపడుతున్నాయి జాగ్రత్తగా ఉండాలి కుటుంబం
వల్ల ఖర్చులు కుటుంబంలో కలహాలు ఆస్తి
వివాదాలు చికాకులు కోర్టు వివాదాలు
కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ
పెట్టడము వ్యాయామం చేయడము మెడిటేషన్
చేయడము యోగా చేయడము పౌష్టిక ఆహారం
తీసుకోవడము మంచిది విద్యార్థి
విద్యార్థులకు చెడు స్నేహితుల వల్ల గాని
బద్ధకం వల్ల గాని లేజీనెస్ వల్ల గాని
కాన్సంట్రేషన్ తగ్గే అవకాశం కనపడుతుంది
ముఖ్యంగా ఉద్యోగిని ఉద్యోగస్తులకి తోటి
ఉద్యోగస్తులతో అభిప్రాయ భేదాలు
కనపడుతున్నాయి ఉద్యోగ కార్యాలయంలో సమస్యలు
కనపడుతున్నాయి స్త్రీలకు పురుష వ్యామోహం
వల్ల కానీ కుటుంబ కలహాల వల్ల కానీ
ఇబ్బందులు కనపడుతున్నాయి జాగ్రత్తగా
ఉండాలి వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారం
పరంగా అంతంత మాత్రమైన వ్యాపార లాభాలే
కనపడుతున్నాయి కాబట్టి ఈరోజు ఈ రాశి వారు
శ్రీ మహాలక్ష్మి అష్టకాన్ని గనక పారాయణ
చేసుకున్నట్లయితే గనుక మీకు ఈ రోజంతా కూడా
శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక
ధనుస్సు రాశి వారి యొక్క
ఫలితాలు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న
చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు
ముఖ్యంగా మీరు ఒంటరిగా ఉండాలనుకుంటారు
ఎవరి మీద ఆధారపడకుండా మీ పని మీరు
చేసుకోవాలనుకుంటారు మీ మీద మీరు నమ్మకం
బాగా పెరుగుతుంది విశ్వాసం బాగా
పెరుగుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా
పెరుగుతుంది బద్ధకము లేజీనెస్
తగ్గించుకొని తొందరగా అనుకున్న పనులు
పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తారు
దాంపత్య జీవితంలో ఉండే సమస్యలు తగ్గుతాయి
పరోపకార స్వభావం బాగా పెరుగుతుంది
పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకు లాభాలు
కనపడుతున్నాయి ప్రేమికుల మధ్య కలయికలు
శారీరక కోరికలు తీర్చుకునే అవకాశాలు
కనపడుతున్నాయి అందరితోటి కూడా మిత్రత్వంగా
కలిగి ఉండడానికి ప్రయత్నం చేస్తారు
స్త్రీలకు సంతానానికి మీకు మధ్య భర్తకి
మీకు మధ్య కుటుంబం మధ్య ఆనందమైనటువంటి
వాతావరణం కనపడుతుంది ప్రతి విషయాన్ని
సులువుగా గ్రహించడం కొత్త విషయాలు
తెలుసుకోవడానికి ప్రయత్నం చేయడం కొత్త
ప్రాంతాలు తిరగడం ఉండడం జ్ఞాపక శక్తి
పెరుగుదల అలాగే మనసులో ఉండేటటువంటి కష్ట
సుఖాలను ఇతరులతో పంచుకోవడంతో పాటుగా
ప్రేమించిన వ్యక్తులతోటి కాలం గడపడానికి
ప్రయత్నం చేస్తారు విదేశాలు వెళ్ళడానికి
ప్రయత్నం చేసేవారికి అనుకూలతలు కొత్తగా
వ్యాపారం పెట్టాలనుకున్న ఇండస్ట్రీ
పెట్టాలనుకున్న అనుకూలతలు కనపడుతున్నాయి
జీవితాలు మలుపు తిప్పేటటువంటి ఆలోచన
నిర్ణయం చేసుకునే అవకాశాలు కనపడుతున్నాయి
మీ తెలివితేటలే మీకు పెట్టుబడి అయ్యే
అవకాశాలు కూడా కనపడుతున్నాయి ఈ రోజు
ముఖ్యంగా ముఖ్యంగా ఆరోగ్యం పట్ల బాగా
శ్రద్ధ పెడతారు అని చెప్పొచ్చు వ్యాయామం
పట్ల ఆసక్తి బాగా పెరుగుతుంది కొత్త
వాళ్ళతోటి సత్సంబంధాలు బాగా పెంచుకుంటారు
ఆదాయ మార్గాలు అన్వేషిస్తూ డబ్బులు
పాలసీలు కట్టడం గాని ఇన్సూరెన్స్ కట్టడం
గాని ఫిక్స్డ్ డిపాజిట్లు గాని చేయడం కానీ
చేసే అవకాశాలు ఉన్నాయి రుణాలు తీర్చడంతో
పాటుగా కొత్త రుణాలు మంజూరు అవుతాయి
కుటుంబంలో ఆనందంగా కాలం గడుపుతారు
ఆరోగ్యపరంగా ఇబ్బందులు చాలా శాతం
తగ్గుతాయి విద్యార్థులు కూడా కొత్త కొత్త
కోర్సులో జాయిన్ అవ్వడం కానీ ఆ కొత్త
కొత్త విద్యల పట్ల ఆసక్తి పరంగా
ప్రదర్శించడం కానీ లేదా బాగా చదువుకునే
విద్యార్థులతోటి కంబైన్డ్ స్టడీస్ చేయడం
కానీ చేసే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ
ఉద్యోగస్తులకి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు
కనపడుతున్నాయి స్త్రీలకి అందరికన్నా
విభిన్నంగా తయారవ్వడానికి ప్రయత్నం
చేస్తారు ప్రేమ ప్రేమతో ఉండడానికి
ప్రయత్నం చేస్తారు అనుకున్నదే
సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తారు
వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా విశేష
ధన ప్రాప్తి మీరు అనుకున్న లక్ష్యాలు
సాధించుకోవడంతో పాటుగా వ్యాపార విస్తరణ
అనుకూలత కనపడుతుంది ఈరోజు ఈ రాశి వారు కనక
ధారా స్తోత్రాన్ని గనక పారాయణ
చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా
శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక
మకర రాశి వారి యొక్క
ఫలితాలు దశమ స్థానంలో సంచరిస్తున్న
చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు
ముఖ్యంగా మీరు ఆపదలో ఉన్న వారిని
ఆదుకుంటారు ప్రేమతత్వం బాగా పెరుగుతుంది
ఓర్పు సహనంతో వ్యవహరించి అనుకున్న
పనులన్నీ కూడా విజయం పొందగలుగుతారు మీరు
అనుకున్నది సాధించడానికి బాగా కష్టపడతారు
అందాన్ని బాగా ఇష్టపడతారు అలాగే మొక్కలు
నాటడం కానీ శ్రమ పడటం కానీ లేదా ఎవరినైనా
సరే ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడానికి
ప్రయత్నం చేస్తారు అందమైన ప్రదేశాలు చూడడం
తీర్థయాత్రలు చేయడం విదేశీ ప్రయాణాలు
చేయడంతో పాటుగా సుఖంగా భోగంగా అనుభవించే
అవకాశాలు కనపడుతున్నాయి సుఖాలు భోగాలు
ముఖ్యంగా సొంత నిర్ణయాలు తీసుకోవడం వల్ల
లాభాలు కనపడుతున్నాయి స్త్రీలకు సౌందర్యం
పట్ల ఆసక్తి పెరుగుతుంది విలువైన
వస్తువులు లగ్జరీ వాహనాలు కానీ లగ్జరీ
వస్తువులు కానీ కొనుగోలు చేసే అవకాశాలు
ఉన్నాయి ప్రయోగాత్మకంగా ఆలోచించి
నిర్ణయాలు తీసుకుంటారు మీరు అనుకున్న
లక్ష్యాలు చాలా తొందరగా సాధించుకునే
ప్రయత్నాలు చేస్తారు శారీరక ఆరోగ్యం
మెరుగుపరుచుకుంటారని చెప్పొచ్చు ఎంతటి
కష్టాన్ని అయినా సరే తేలిగ్గా భావిస్తారని
చెప్పొచ్చు ఆకర్షణీయమైన వ్యక్తిత్వం
కనపడుతుంది చక్కని వాక్పడిము కూడా
కనపడుతుంది ఆదాయం బ్రహ్మాండంగా
పెరుగుతుంది అప్పులు చాలా శాతం తగ్గుతాయి
కుటుంబంలో ఆనందం కనపడుతుంది ఆరోగ్యం పట్ల
శ్రద్ధ పెరుగుతుంది ముఖ్యంగా వివాదాలన్నీ
పరిష్కారం అవుతాయి విద్యార్థిని
విద్యార్థులకు కూడా చదువు పట్ల ఆసక్తి
భవిష్యత్తు గురించి ఆలోచించడము అలాగే చాలా
మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగే అవకాశాలు
కనపడుతున్నాయి ఉద్యోగిని
ఉద్యోగస్తులందరికీ కూడా ప్రతిభకు తగ్గ
గుర్తింపుతో పాటుగా ఇంక్రిమెంట్లు
ప్రమోషన్లు బ్రహ్మాండంగా కనపడుతున్నాయి
స్త్రీలకు సంతానం వల్ల సమస్యలు తగ్గుతాయి
కుటుంబంతో ఆనందంగా కలపంగా గడుపుతారు
ముఖ్యంగా ఆర్థిక ధన ప్రాప్తి కనపడుతుంది
పుట్టింటి నుంచి సౌఖ్యం కనపడుతుంది
వ్యాపారస్తులందరికీ వ్యాపార పరంగా విశేష
ధన ప్రాప్తి ఉదయ సమయంలో విశేష ధన ప్రాప్తి
కనపడుతుంది ఈరోజు ఈ రాశి వారు అష్టలక్ష్మి
స్తోత్రాన్ని గనక పారాయణ చేసుకున్నట్లయితే
మీకు ఈ రోజంతా కూడా శుభప్రదంగా ఉంటుంది
అని తెలియజేస్తూ ఇక కుంభ రాశి వారి యొక్క
ఫలితాలు
నవమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడు యొక్క
ప్రభావం వలన ఈరోజు ముఖ్యంగా మీకు ఏ పని
మీద ఆసక్తి లేకపోవడం బద్ధకము లేజనస్సు
బాగా కనపడుతుంది ముఖ్యంగా కుటుంబ కలహాలు
మనస్పర్ధలు అపార్థాలు బాగా కనపడుతున్నాయి
జాగ్రత్తగా ఉండాలి ఇతరులతో
మాట్లాడేటప్పుడు ఆచి తూచి మాట్లాడడం
అనేటువంటి ముఖ్య సూచన ఎదుటి వారిని
సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడము సంపాదన
కన్నా ఖర్చు అధికం అవ్వడము మెంటల్
టెన్షన్లు పని ఒత్తిడి విరక్తి ఆలోచనలు
రుణాలకు సంబంధించినటువంటి ఇబ్బంది
ఇబ్బందులు వస్తువులు కొనడం వల్ల లేదా
ఆన్లైన్ షాపింగ్లు చేయడం వల్ల ధన నష్టము
విలువైన వస్తువులు కోల్పోవడము కోర్టు
తగాదాల వల్ల ఇబ్బందులు వివాహాది
శుభకార్యాలు చివరిదాకా వచ్చి వెనక్కి
వెళ్ళిపోవడము మెంటల్ టెన్షన్లు
కనపడుతున్నాయి తప్పుడు నిర్ణయాలు
తీసుకోవడం వల్ల కానీ బద్ధకము లేజీనెస్
వల్ల కానీ సమస్యలు ఉద్యోగస్తులకు మంచి
మంచి అవకాశాలు వచ్చిన చేజార్చుకునే
పరిస్థితులు విదేశీ ప్రయాణాల్లో ఇబ్బందులు
పేషాలు రిజెక్ట్ అయ్యే అవకాశాలు
కనబడుతున్నాయి కాబట్టి దూర ప్రయాణాలు
విదేశీ ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది
ఉద్యోగస్తులకి అధికారుల వల్ల ఇబ్బందులు
ఉద్యోగ దండాలు ఉద్యోగాలు పోయే అవకాశాలు
ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి వ్యాపారస్తులు
స్వల్పంగా లాభాలు కనపడుతున్నాయి తప్ప
పెద్ద విశేష లాభం కనపడటం లేదు ముఖ్యంగా
ఈరోజు అనవసరమైన గొడవలకు దూరంగా ఉండండి
భార్యా భర్తల మధ్య ప్రేమికుల మధ్య కుటుంబ
సభ్యుల మధ్య గొడవలు కనపడుతున్నాయి
ఇరుగుపరుగు వారితో కూడా జాగ్రత్తగా ఉండాలి
నరదృష్టి ప్రభావం బాగా కనపడుతుంది అది
జాగ్రత్తగా ఉండండి మనసులో కోపం ఉన్న అది
చూపించలేని పరిస్థితులు స్వార్ధ బుద్ధితో
చిన్న చిన్న తప్పులు పొరపాట్లు చేయడము
తప్పుడు ఇన్వెస్ట్మెంట్లు తప్పుడు పాలసీలు
తీసుకోవడంతో పాటుగా ట్రేడింగ్ లోనూ
లేకపోతే షేర్లో డబ్బులు పెడితే నష్టపోయే
అవకాశం ఉంది అప్పులు ఎవరికీ ఇవ్వడం మంచిది
కాదు ప్రశాంతంగా కాలం గడపాలన్న ఆసక్తి
బాగా పెరుగుతుంది ఆదాయం తగ్గుతుంది రుణాలు
బాగా పెరుగుతాయి ఎవరికైనా డబ్బులు
అప్పిస్తే వెనక్కి వచ్చేలా కనపడటం లేదు
చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబం వల్ల
ఖర్చులు మనశ్శాంతి లేకపోవడం కుటుంబ కలహాలు
ఆస్తి వివాదాలు కోర్టు వివాదాలు
కనపడుతున్నాయి ఆరోగ్యం పట్ల శ్రద్ధ
పెట్టాలి వ్యాయామం చేయడం మంచిది మెడిటేషన్
చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేయండి లేదా
యోగాసనాలు వేసుకోవడానికి ప్రయత్నం చేయండి
విద్యార్థి విద్యార్థులకు ప్రేమ వ్యవహారాల
వల్ల సమస్యలు కుటుంబ కలహాలు చదువు పాడయ్యే
అవకాశం కనపడుతుంది జాగ్రత్తగా ఉండాలి
ఉద్యోగిని ఉద్యోగస్తులకి మీరు
అనుకున్నటువంటి విధి నిర్వహణలో ఆటంకాలు
ఎదురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి ఉద్యోగ
కార్యాలయంలో పని ఒత్తిరి బాగా పెరిగే
అవకాశం కనపడుతుంది స్త్రీలకు ఇరుగు పరుగు
వారితో సమస్యలు తగాదాలు కనపడుతున్నాయి
మానసిక అశాంతి నమ్మక ద్రోహాలు
కనపడుతున్నాయి వ్యాపారస్తులకు
వ్యాపారపరంగా స్వల్ప ధన నష్టం కనపడుతుంది
కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించవలసిన
అవసరం కనపడుతుంది ఈరోజు ఈ రాశి వారు
అష్టాక్షరి మహా మంత్రాన్ని గనక పారాయణ
చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా
శుభప్రదంగా ఉంటుంది అని తెలియజేస్తూ ఇక
మీన రాశి వారి యొక్క
ఫలితాలు అష్టమ స్థానంలో సంచరిస్తున్న
చంద్రుడి యొక్క ప్రభావం వలన ఈరోజు
ముఖ్యంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం
వల్ల నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి
ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి వివాదాలకి
కోపదాపాలకి దూరంగా ఉండడం మంచిది భార్యా
భర్తల మధ్య ప్రేమికుల మధ్య కుటుంబ సభ్యుల
మధ్య గొడవలు కనపడుతున్నాయి జాగ్రత్తగా
ఉండండి ఉద్యోగ కార్యాలయంలోనూ లేకపోతే గనక
ఆఫీసులో జాగ్రత్తగా ఉండాలి ప్రేమికులకు
బ్రేకప్స్ కనపడుతున్నాయి రాత్రి
ప్రయాణాల్లో ప్రమాదాలు వ్యసనపరులకు
సమస్యలు కనపడుతున్నాయి కోర్టు తగాదాలో
ఇబ్బందులు విరక్తి ఆలోచనలు ఏ పని సజావుగా
సాగకపోవడము మద్యపానం ధూపానం వ్యసనపరులకి
ప్రమాదాలు కనపడుతున్నాయి బంధువులతో
అభిప్రాయ భేదాలతో పాటుగా మనశ్శాంతి
లేకపోవడము చేసే పని కలిసి రాకపోవడము
శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడము ఎదుగుదల
లేకపోవడము కెరీర్ పరంగా గ్రోత్ లేకపోవడము
లోహా యంత్ర ఇనుము పరిశ్రమ వారికి
స్వల్పంగా నష్టాలు రావడంతో పాటుగా ఐటీ
రంగాల వారికి కూడా నష్టాలు కనపడుతున్నాయి
కొత్త వ్యాపారాలు ప్రారంభం చేసేటటువంటి
వారికి కాంట్రాక్టులకి స్వల్పంగా నష్టాలు
కనపడుతున్నాయి విదేశీ ప్రయాణాలు వాయిదా
వేసుకోవడం మంచిది వడ్డీ తాకటి
వ్యాపారస్తులకు కూడా స్వల్పంగా ఇబ్బందులు
కనపడుతున్నాయి ఈరోజు క్రయ విక్రయాలు
నష్టాలు కనపడుతున్నాయి కాబట్టి విలువైన
వస్తువులు వాహనాలు భూములు కొనుగోలు చేయడం
మంచిది కాదు విలువైన వస్తువులు
పోగొట్టుకునే అవకాశాలు కనపడుతున్నాయి
రాతకోతల వ్యవహారాల్లోనూ ఎవరికైనా షూరిటీ
ఉన్న ఇబ్బందులు కనపడుతున్నాయి ఏ పని
ప్రారంభం చేసినా పని ఆలస్యం అవ్వడంతో
పాటుగా అనుకున్నంత ఆదాయం లేకపోవడము
ఖర్చులు విపరీతంగా పెరగడము రుణబాధల యొక్క
ప్రభావం బాగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడంతో
పాటుగా కుటుంబ ఖర్చులు కుటుంబ సమస్యలు
మిమ్మల్ని వేధించే అవకాశాలు కనపడుతున్నాయి
ఆరోగ్య భంగము వ్యాయామం చేద్దామన్న కుదరని
పరిస్థితులు దీర్ఘకాలిక రోగాలు ఇబ్బందులు
కనపడుతున్నాయి విద్యార్థులకి స్నేహితులతో
తిరగడం వల్ల కానీ సెల్ ఫోన్ వ్యామోహాల
వల్ల కానీ ప్రేమ వ్యామోహాల వల్ల కానీ
చదువు పాడయ్యే అవకాశం కనపడుతుంది
ఉద్యోగిని ఉద్యోగస్తులకి పై అధికారుల
యొక్క ఒత్తిడి సమయానికి అనుకూల పనులు
పూర్తి అవ్వకపోవడం జరిగే అవకాశాలు ఉన్నాయి
స్త్రీలకు ముఖ్యంగా ప్రేమ వ్యవహారాల వల్ల
కుటుంబ సభ్యులతో తగాదాల వల్ల ఇరుగు పరుగు
వారితోటి వ్యవహారాల వల్ల ఇబ్బందులు
కనపడుతున్నాయి ఎవరిని నమ్మడం మంచిది కాదు
ఈరోజు వ్యాపారస్తులందరూ కూడా వ్యాపారపరంగా
అంతంత మాత్రమైనటువంటి లాభాలు
కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్తగా
వ్యవహరించవలసిన అవసరం కనపడుతుంది ఈ రోజు
ముఖ్యంగా ఈ రాశి వారు లక్ష్మి అష్టోత్తర
శతనామ స్తోత్రాన్ని గనక పారాయణ
చేసుకున్నట్లయితే మీకు ఈ రోజంతా కూడా
శుభప్రదంగా ఉంటుంది