Chandrasekhara ashtakam in telugu – శ్రీ చంద్రశేఖరాష్టకం

YouTube Subscribe
Please share it
5/5 - (2 votes)

Chandrasekhara ashtakam in telugu

మార్కండేయ మహర్షి చేసిన ఈ శ్రీ చంద్రశేఖరాష్టకం ఎవరైతే భక్తి శ్రద్ధలతో చదువుతున్నారో, అటువంటి వారికి మృత్యుభయం ఉండదు. పూర్ణ మైనటువంటి ఆయుర్దాయాన్ని వాళ్లు పొందుతారు. ఐశ్వర్యము సంపద కీర్తి లభిస్తాయి. మీ ప్రయత్నం లేకున్నా చిట్ట చివరి రోజు చంద్రశేఖరాష్టకం చదివిన ఫలితంగా ఊపిరి ఆగిపోతున్న సమయంలో శంకరుడి యొక్క నామం గుర్తుకొచ్చి, చంద్రశేఖర అంటూ ప్రాణం విడిచి, ఆయన  చేతనే ఈ మోక్షం ఇవ్వబడి ఆయన లోకే కలిసి పోతాడు. అంత గొప్ప అష్టకం తో కూడినటువంటి ఈ మార్కండేయ మహర్షి రచించిన చంద్రశేఖరాష్టకం. ఎవరైతే కార్తీక మాసంలో మాఘ మాసంలో దీనిని వింటారో చదువుతారో వాళ్ళకి పరిపూర్ణమైన ఎటువంటి శివ అనుగ్రహం కలుగుతుందని శివపురాణం వాక్కు.

శ్రీ చంద్రశేఖరాష్టకం 

చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర పాహి మామ్ |
చంద్రశేఖర చంద్రశేఖర చంద్రశేఖర రక్ష మామ్ || 1 ||

రత్నసానుశరాసనం రజతాద్రిశృంగనికేతనం
శింజినీకృతపన్నగేశ్వరమచ్యుతానలసాయకమ్ |
క్షిప్రదగ్ధపురత్రయం త్రిదివాలయైరభివందితం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 2 ||

పంచపాదపపుష్పగంధపదాంబుజద్వయశోభితం
ఫాలలోచన జాతపావక దగ్ధమన్మథవిగ్రహమ్ |
భస్మదిగ్ధకళేబరం భవనాశనం భవమవ్యయం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 3 ||

మత్తవారణముఖ్యచర్మకృతోత్తరీయ మనోహరం
పంకజాసన పద్మలోచన పూజితాంఘ్రి సరోరుహమ్ |
దేవసింధుతరంగశీకర-సిక్తశుభ్రజటాధరం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 4 ||

Chandrasekhara ashtakam in telugu.

యక్షరాజసఖం భగాక్షహరం భుజంగవిభూషణం
శైలరాజసుతాపరిష్కృత-చారువామకళేబరమ్ |
క్ష్వేళనీలగళం పరశ్వథధారిణం మృగధారిణం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 5 ||

కుండలీకృతకుండలేశ్వరకుండలం వృషవాహనం
నారదాదిమునీశ్వరస్తుతవైభవం భువనేశ్వరమ్ |
అంధకాంతకమాశ్రితామరపాదపం శమనాంతకం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 6 ||

భేషజం భవరోగిణామఖిలాపదామపహారిణం
దక్షయజ్ఞవినాశనం త్రిగుణాత్మకం త్రివిలోచనమ్ |
భుక్తిముక్తిఫలప్రదం సకలాఘసంఘనిబర్హణం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 7 ||

భక్తవత్సలమర్చితం నిధిమక్షయం హరిదంబరం
సర్వభూతపతిం పరాత్పరమప్రమేయమనుత్తమమ్ |
సోమవారుణ భూహుతాశన సోమపానిఖిలాకృతిం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 8 ||

విశ్వసృష్టివిధాయినం పునరేవ పాలనతత్పరం
సంహరంతమపిప్రపంచమశేషలోకనివాసినమ్ |
క్రీడయంతమహర్నిశం గణనాథయూథసమన్వితం
చంద్రశేఖరమాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః || 9 ||

మృత్యుభీత మృకండుసూనుకృతస్తవం శివసన్నిధౌ
యత్ర కుత్ర చ యః పఠేన్న హి తస్య మృత్యుభయం భవేత్ |
పూర్ణమాయురరోగతామఖిలార్థసంపదమాదరం
చంద్రశేఖర ఏవ తస్య దదాతి ముక్తిమయత్నతః || 10 ||

అధికశ్లోకం –
సంసారసర్పదుష్టానాం జంతూనామవివేకినామ్,
చంద్రశేఖరపాదాబ్జస్మరణం పరమౌషధమ్ 
ఇతి శ్రీ చంద్రశేఖరాష్టకమ్ …

Also read : బిల్వాష్టకం

కాలభైరవాష్టకం

Please share it

Leave a Comment