Omkara Roopini Song Lyrics in Telugu- ఓంకార రూపిణి క్లీంకార వాసిని

YouTube Subscribe
Please share it
Rate this post

Omkara Roopini Song Lyrics in Telugu

There is a song called “Omkara Roopini” that has special words and music. When people listen to the song, they can feel happy or peaceful inside. The words of the song are like a story being told through music. Some people like to sing along and dance to this song because it makes them feel good.

ఓంకార రూపిణి క్లీంకార వాసిని
జగదేక మోహిని ప్రకృతి స్వరూపిణి ॥

శర్వార్ధ దేహిని, సకలార్ధ వాహిని
భక్తఘ దాయిని, దహరాభ్య గేహిని ॥ ఓం కార రూపిణి ॥

మృగరాజ వాహన, నటరాజు నందన
అర్ధెన్దు భూషణ, అఖిలార్ది సోషణ
కాశిక కామాక్షి , మాధురి మీనాక్షి
మము బ్రోవవే తల్లి, అనురాగ శ్రీవల్లి ॥ ఓం కార రూపిణి ॥

Also read :శ్రీ విష్ణు అష్టోత్రం 

Please share it

Leave a Comment