sai divya roopam lyrics in telugu

YouTube Subscribe
Please share it
Rate this post

Sai divya roopam lyrics in telugu

Sai Divya Roopam is a beautiful Telugu song that captures the divine essence of Sai Baba. Its lyrics are filled with devotion and praise for the divine form of Sai Baba. The song resonates with millions of devotees who find solace and inspiration in Sai Baba’s presence.

The lyrics of Sai Divya Roopam in Telugu beautifully describe the various aspects of Sai Baba’s divine form, highlighting his compassion, wisdom, and grace. Each line is crafted with utmost reverence, creating a spiritual atmosphere that touches the hearts of listeners.

For those seeking spiritual upliftment or simply wishing to immerse themselves in the enchanting world of devotional music, Sai Divya Roopam in Telugu is a perfect choice. Its soul-stirring lyrics combined with melodious music create an experience that transcends boundaries and connects one to the divinity within.

Whether you are a devout follower of Sai Baba or someone looking to explore the depths of devotional music, Sai Divya Roopam in Telugu is sure to leave a lasting impression on your heart and soul. Allow yourself to be transported into a realm where devotion meets artistry through these captivating lyrics that celebrate the divine form of Sai Baba.

సాయి దివ్య రూపం

సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం
జ్ఞాన కాంతి దీపం సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం
సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం
జ్ఞాన కాంతి దీపం సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం
సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం

ఏ చోట ఉన్నా ఏ నోట విన్నా
ఏ చోట ఉన్నా ఏ నోట విన్నా
శ్రీ సాయి చరితం చిధానంద భరితం
చిధానంద భరితం చిధానంద భరితం

సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం
జ్ఞాన కాంతి దీపం సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం
సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం

ఏ వేళ నైనా ఎంత వారికైనా
ఏ వేళ నైనా ఎంత వారికైనా
సాయి వచన సారం కైవల్య తీరం
కైవల్య తీరం కైవల్య తీరం

సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం
జ్ఞాన కాంతి దీపం సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం
సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం

మా సాయిబాబా మనసు వెండికొండ
మా యోగిబాబా మాట మల్లెదండ
సాయి చేతి చలువ వేయికోట్ల విలువ
ఆ లీలలన్నీ అభినుతించగలమా

సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం
జ్ఞాన కాంతి దీపం సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం
సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం
జ్ఞాన కాంతి దీపం సాయి భవ్య నామం సర్వ పుణ్యధామం
సాయి దివ్య రూపం సాయి దివ్య రూపం

Also read : కాకడ ఆరతి

 

Please share it

Leave a Comment