Sri Rama Duta Hanuman Song Lyrics in Telugu-శ్రీ రామ దూత హనుమ

YouTube Subscribe
Please share it
Rate this post

Sri Rama Duta Hanuman Song Lyrics in Telugu

శ్రీ రామ దూత హనుమాన్  దీనిని నిహాల్ మరియు నిత్య సంతోషిణి పాడారు మరియు దీని సాహిత్యాన్ని J. సత్యదేవ్ రాశారు. 

శ్రీ రామ దూత హనుమ

శ్రీ రామ దూత హనుమ
తవ చరణం శరణం భయ హరణం
తవ చరణం శరణం భవ తరణం
శ్రీ రామ దూత హనుమ

అంజనీ సుత హే ఆంజనేయ
సుగ్రీవ ప్రియ సుగుణ ధేయ
రామదాస అరివీర భయంకర
తవ చరణం భవ భయ హరణం || చ 1 ||

శ్రీ రామ దూత హనుమ
తవ చరణం శరణం భయ హరణం
తవ చరణం శరణం భవ తరణం
శ్రీ రామ దూత హనుమ

రామనామ రస పాణదురంధర
రామకథామృత గాన విశారద
సీతా మాతా కృపా పాత్రధర
తవ చరణం భవ భయహరణం || చ 2 ||

శ్రీ రామ దూత హనుమ
తవ చరణం శరణం భయ హరణం
తవ చరణం శరణం భవ తరణం
శ్రీ రామ దూత హనుమ

also read :హనుమాన్ చాలీసా 2023 

Please share it

Leave a Comment