varahi kavacham telugu – 2023 | శ్రీ వారాహి దేవి కవచం

YouTube Subscribe
Please share it
4/5 - (1 vote)

varahi kavacham telugu 

వరాహి అమ్మవారు సప్తమాతృకలలో ఒకరుగా, అలాగే దశ మహా విద్యలలో ఒకరుగా కొలుస్తారు. లలితా దేవికి సైన్యాధిపతిగా వరాహి దేవిని వర్ణిస్తారు. మీరు గమనిస్తే వరాహి అమ్మవారి యొక్క ప్రస్తావన శ్రీ లలితా సహస్రనామం లో ఉంటుంది. తను నమ్ముకున్న భక్తులను అమ్మవారు సదా కాపాడుతుంది. వరాహి అమ్మవారి నీ ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి శత్రు భయం ఉండదు. ముఖ్యంగా కోర్టు కేసులు ఉన్నవారు, భూ తగాదాలు ఉన్నవారు, భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వచ్చి విడాకులు తీసుకున్న వారు, దారిద్యంతో బాధపడుతున్న వారు, శత్రు భయం ఉన్నవారు, ఈ వరాహి కవచం రోజు చదవటం వలన అమ్మవారు అనుగ్రహించి వారికి సకల శుభ ఫలితాలను ఇస్తారు.
అస్య శ్రీవారాహీ కవచ మంత్రస్య : త్రిలోచన బుషిః, అనుష్టుప్ ఛందః,

శ్రీఆదివారాహీ దేవతా, గ్లాం బీజం, స్వాహా శక్తిః, ఐం కీలకం,

మమ సర్వశత్రు నాశనార్థే జపే వినియోగః

ధ్యాత్వేంద్రనీల వర్ణాభాం చంద్రసూర్యాగ్నిలోచనామ్

విధివిష్ణు సురేంద్రాది మాతృభైరవసేవితామ్

హార నూపుర కేయూర వలయేరుపశోభితామ్

జ్వలన్మణి గణ ప్రోక్త ముకుటోజ్జ్వల శోభితామ్

శస్రాణ్యస్త్రాణి సర్వాణి స్వకార్య కరణాని చ

కరైః సమస్తెర్ వివిధైర్ బిభ్రతీం ముసలం హలమ్

వారాహీదేవి కవచం భుక్తిముక్తిఫలప్రదమ్

పఠేత్ త్రిసంధ్యం రక్షార్ధం ఘోరశత్రు నికృంతయే

వార్తాలీ మే శిరః పాతు వారాహీ పాలముత్తమమ్

నేత్రే వరాహవదనా పాతు కర్ణా తథాంధినీ

రుంధినీ నాసికా పాతు ముఖం పాతు సుజంబినీ

పాతు మే మోహినీ జిహ్వాం స్తంభినీ కంఠమాదరాత్ 

స్కంధౌ తు పంచమీ పాతు భుజౌ మహిష వాహినీ

సింహారూఢా కరౌ పాతు కుక్షౌ కృష్ణముఖీ సదా

హలాయుధం చ వక్షశ్చ మధ్యమే ముసలీ మమ

నాభిం తు శంఖినీ పాతు పృష్టదేశే తు చక్రిణీ

ఖడ్లినీ పాతు కట్యాం తు మేడ్రయోః పాతు ఖేటకీ

గుదం చ క్రోడినీ పాతు జఘనం స్తంభినీ తథా

చండోచ్చండా చ ఊరూ మే జానునీ శత్రుమర్దినీ

జంఘాద్వయోర్ భద్రకాళీ చాముండా గుల్పయోద్వయోః

పాదౌ తదంగుళీశ్చైవ పాతు చోన్మత్త భైరవీ

సర్వాంగం సతతం పాతు కాలసందీపనీ మమ

వారాహీకవచం దివ్యం సర్వసిద్ధి ప్రదాయకమ్

సర్వశత్రుక్షయకరం సర్వ కార్య కరం శుభమ్.

Also read : శ్రీ కాలభైరవ బ్రహ్మ కవచం

Please share it

2 thoughts on “varahi kavacham telugu – 2023 | శ్రీ వారాహి దేవి కవచం”

Leave a Comment